
mango steen: పండ్లలో రారాజు మామిడి పండు అని అందరికీ తెలుసు. మరి రాణి ఏదో తెలుసా? మ్యాంగో స్టీన్. దీన్నే వంగ మామిడి అంటారు. చూడటానికి కాస్త వింతగా కనిపించే ఈ పండు.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
N
Written by Nimisham Editorial
checkSenior Editorial Lead • Nimisham





