
పండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని మనందరికీ తెలుసు. అయితే, కొన్ని పండ్ల కాంబినేషన్లు మాత్రం మన శరీరానికి మేలు చేయకపోగా తీవ్ర హాని కలిగిస్తాయి. అటువంటి విరుద్ధమైన కాంబినేషన్లలో అరటిపండు - బొప్పాయి ఒకటి. విడివిడిగా ఈ రెండు పండ్లు అద్భుతమైన పోషకాలను అందిస్తాయి. కానీ, వీటిని కలిపి తీసుకోవడం వల్ల అనేక సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో పూర్తి వివరాల్లోకి వెళితే..