సంచలన నిర్ణయం
Actor ProfilePolitician

సంచలన నిర్ణయం

📊 Box Office Collections
Total News47
Movie Updates0
Sources13
వీధిదీపాలు వెలగకపోతే.. కాంట్రాక్టర్లకు డబ్బులు బంద్
Samayam Telugu29 Jun 2026
వీధిదీపాలు వెలగకపోతే.. కాంట్రాక్టర్లకు డబ్బులు బంద్

Delhi Smart Streetlight Project : ప్రజా మౌలిక సదుపాయాల కల్పనలో కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి, అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా ఢిల్లీ ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని నగరంలోని వీధి

విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో అపచారం..రూ.500 దర్శనం టికెట్ల గోల్ మాల్
Zee Telugu28 Jun 2026
విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో అపచారం..రూ.500 దర్శనం టికెట్ల గోల్ మాల్

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్

ప్రభుత్వ బడిలో చేరితే రూ.1000.. టీచర్ సంచలన నిర్ణయం! బడిని కాపాడేందుకు జీతాన్ని పంచుతున్న గురువు
10TV Telugu27 Jun 2026
ప్రభుత్వ బడిలో చేరితే రూ.1000.. టీచర్ సంచలన నిర్ణయం! బడిని కాపాడేందుకు జీతాన్ని పంచుతున్న గురువు

Government School : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టిసారించారు. సర్కార్ బడుల్లో మెరుగైన వసతి సౌకర్యాలను కల్పిస్తుండటంతోపాటు.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను

సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్ కు రంగం సిద్దం
Oneindia Telugu24 Jun 2026
సాయికృష్ణ కేసులో సీఐ నాగరాజు అరెస్ట్ కు రంగం సిద్దం

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన సాయికృష్ణ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజు ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దమైంది. ఈ కేసులో ఇప్పటికే నాగరాజును

సాయికృష్ణ వ్యవహారంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం
Oneindia Telugu23 Jun 2026
సాయికృష్ణ వ్యవహారంలో ప్రభుత్వం సంచలన నిర్ణయం

రాష్ట్రంలో సంచలనంగా మారిన సాయికృష్ణ వ్యవహారంలో ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఈ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ నాగరాజు ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సాయికృష్ణ తల్లి ఫిర్యాదు మేరకు

అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా - ఇలా చేయండి, వెంటనే మీ ఖాతాల్లో
Oneindia Telugu23 Jun 2026
అన్నదాత సుఖీభవ నిధులు జమ కాలేదా - ఇలా చేయండి, వెంటనే మీ ఖాతాల్లో

ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమలు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ తో పాటుగానే అన్నాదాత సుఖీభవ పథకం కింద నిధులు జమ చేస్తోంది. అందులో భాగంగా ఈ ఆర్దిక సంవత్సరంలో

అంతర్జాతీయ యోగా దినోత్సవం.. స్వయంగా ఆసనాలు వేసిన సీఎం చంద్రబాబు
TeluguOne22 Jun 2026
అంతర్జాతీయ యోగా దినోత్సవం.. స్వయంగా ఆసనాలు వేసిన సీఎం చంద్రబాబు

అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు శనివారం (జూన్ 21) దేశ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ఈ వేడులకు ఏపీలో రికార్డు సృష్టించాయి. విజయవాడలో జరిగిన ప్రధాన ఉత్సవంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు

ఇక మూడు రోజులు కుండపోత, ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక
Oneindia Telugu22 Jun 2026
ఇక మూడు రోజులు కుండపోత, ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం మారిపోయింది. ఎండలతోపాటు.. వర్షాలు కురుస్తున్నాయి.. రుతుపవనాలు విస్తరించినప్పటికీ పెద్దగా వర్షాలు మాత్రం కురవడం లేదు. ద్రోణి ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు

డీఎంకేకు ఐయూఎంఎల్ బిగ్ షాక్.. టీవీకే సర్కారుకు అండగా కొత్త ట్విస్ట్
SkyC Media20 Jun 2026
డీఎంకేకు ఐయూఎంఎల్ బిగ్ షాక్.. టీవీకే సర్కారుకు అండగా కొత్త ట్విస్ట్

తమిళనాడు రాజకీయ రంగంలో జూన్ 20న ఒకేసారి భారీ భూకంపం సంభవించింది. సుదీర్ఘకాల మిత్రపక్షమైన డ్రావిడ మున్నేత్ర కళగం (డీఎంకే) కూటమి నుంచి ఇండియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) ఔపచారికంగా వైదొలిగింది

అక్షర్ పటేల్ పై వేటు.. పంత్ ఎంట్రీతో ఢిల్లీ క్యాపిటల్స్ సంచలన నిర్ణయం.. కొత్త కెప్టెన్ ఎవరంటే
TV9 Telugu19 Jun 2026
అక్షర్ పటేల్ పై వేటు.. పంత్ ఎంట్రీతో ఢిల్లీ క్యాపిటల్స్ సంచలన నిర్ణయం.. కొత్త కెప్టెన్ ఎవరంటే

Delhi Capitals New Captain: ఐపీఎల్ క్రికెట్ అభిమానులకు సరికొత్త షాక్ తగిలింది. వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజీ రాబోయే సీజన్ కోసం ఒక పెను మార్పునకు శ్రీకారం చుట్టింది

సాయికృష్ణ ఫ్యామిలీని కలిసిన సీఎం చంద్రబాబు.. ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశం
SkyC Media19 Jun 2026
సాయికృష్ణ ఫ్యామిలీని కలిసిన సీఎం చంద్రబాబు.. ఉన్నత స్థాయి దర్యాప్తుకు ఆదేశం

విజయవాడ కృష్ణలాంక పోలీస్ స్టేషన్ పరిధిలో అదృశ్యమైన గాదె సాయికృష్ణ వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. సాయికృష్ణ జాడ లేకపోవడంతో ఈ మిస్టరీపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ

ఐపీఎల్ లోకి సిక్సర్ కింగ్ రీఎంట్రీ.. గంగూలీ స్కెచ్ తో వచ్చే ఏడాది సరికొత్తగా
TV9 Telugu19 Jun 2026
ఐపీఎల్ లోకి సిక్సర్ కింగ్ రీఎంట్రీ.. గంగూలీ స్కెచ్ తో వచ్చే ఏడాది సరికొత్తగా

Yuvraj Singh IPL 2027: భారత క్రికెట్ చరిత్రలోనే అత్యంత ప్రతిభావంతుడైన ఆల్‌రౌండర్, అభిమానులు ప్రేమగా పిలుచుకునే 'సిక్సర్ల వీరుడు' యువరాజ్ సింగ్ సరికొత్త అవతారంలో మన ముందుకు రాబోతున్నాడు. ఐపీఎల్ 2027

పెద్ది' కోసం 'గబ్బర్ సింగ్' త్యాగం.. రీ రిలీజ్ వాయిదా వేసిన బండ్ల గణేష్
Samayam Telugu19 Jun 2026
పెద్ది' కోసం 'గబ్బర్ సింగ్' త్యాగం.. రీ రిలీజ్ వాయిదా వేసిన బండ్ల గణేష్

మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ నటించిన తాజా చిత్రం 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తోంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో క్రీడా నేపథ్యం ఉన్న యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 4వ

పెద్ది’ కోసం బండ్లన్న త్యాగం.. గబ్బర్ సింగ్ వాయిదా
Chitrajyothy18 Jun 2026
పెద్ది’ కోసం బండ్లన్న త్యాగం.. గబ్బర్ సింగ్ వాయిదా

నిర్మాత బండ్ల గణేష్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పవన్‌కల్యాణ్‌ హీరోగా నటించి, ఆయన్ను బ్లాక్‌బస్టర్‌ నిర్మాతగా మార్కెట్లో వదిలిన గబ్బర్‌సింగ్‌ చిత్రం రీ రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు

సంచలన నిర్ణయం
Vaartha18 Jun 2026
సంచలన నిర్ణయం

UAE : మారుతున్న కాలంలో చిన్న పిల్లలు సోషల్ మీడియాకు బానిసలుగా మారుతుండటంపై అరబ్ దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అత్యంత కఠినమైన, సంచలన నిర్ణయాన్ని ప్రకటించింది. 15 సంవత్సరాల లోపు వయసున్న పిల్లలు ఎవరూ కూడా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగించకుండా పూర్తి స్థాయిలో నిషేధం విధిస్తున్నట్లు యూఏఈ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ చట్టాన్ని పక్కాగా అమలు చేసే బాధ్యతను ఆయా సోషల్ మీడియా సంస్థలకే అప్పగించింది. తమ ప్లాట్‌ఫామ్‌లలో ఉన్న యూజర్ల అకౌంట్లను నిరంతరం పర్యవేక్షించాలని (మానిటర్ చేయాలని), నిబంధనలకు విరుద్ధంగా 15 ఏళ్ల లోపు పిల్లలు నిర్వహిస్తున్న ఖాతాలన్నింటినీ రాబోయే 12 నెలల వ్యవధిలో పూర్తిగా బ్లాక్ చేయాలని టెక్ కంపెనీలకు గడువు విధించింది. పిల్లల వ్యక్తిగత డేటా భద్రత, సైబర్ వేధింపుల నివారణే ధ్యేయంగా యూఏఈ ఈ ముందడుగు వేసింది. Read Also : పాకిస్థాన్‌ గురుద్వారాలో ఘోరం: సిక్కు సంరక్షక దంపతుల కాల్చివేత చిన్నారులకు స్మార్ట్‌ఫోన్లు, సోషల్ మీడియా వల్ల ఎదురవుతున్న మానసిక ఒత్తిడి, నిద్రలేమి, ఇతర సామాజిక రుగ్మతల నుంచి వారిని రక్షించడమే ఈ నిషేధం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. కేవలం యూఏఈ మాత్రమే కాకుండా, ఇప్పటికే ప్రపంచంలోని పలు అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈ తరహా కఠినమైన నిర్ణయాల వైపు అడుగులు వేశాయి. ఆస్ట్రేలియా, బ్రిటన్, కెనడా వంటి దేశాలు కూడా పిల్లల వయోపరిమితిని సవరిస్తూ సోషల్ మీడియా వినియోగంపై చట్టపరమైన ఆంక్షలు మరియు కఠినమైన నిబంధనలను తీసుకువచ్చాయి. అంతర్జాతీయంగా మారుతున్న ఈ ట్రెండ్, భవిష్యత్ తరాలను డిజిటల్ దుష్ప్రభావాల నుంచి కాపాడుకోవడానికి ప్రభుత్వాలు ఎంతటి కఠిన నిర్ణయాలకైనా వెనుకాడటం లేదనే విషయాన్ని స్పష్టం చేస్తోంది. Beetroot Side Effects: బీట్‌రూట్ ఆరోగ్యకరం..కానీ వారు జాగ్రత్తగా ఉండాలి! DMK సపోర్ట్ కోసం పవన్ కళ్యాణ్ ను NDA దింపబోతుందా ? గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన

రాయదుర్గం భూముల వేలంపై హైకోర్టు స్టే
TeluguOne18 Jun 2026
రాయదుర్గం భూముల వేలంపై హైకోర్టు స్టే

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో అత్యంత ఖరీదైన ప్రాంతంగా పేరొందిన రాయదుర్గం నాలెడ్జ్ సిటీ భూముల వేలం వ్యవహారం ఇప్పుడు ఒక పెద్ద మలుపు తిరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ వేలంలో

ఏపీ లిక్కర్ స్కామ్ లో మాజీ మంత్రి కుమారుడు అరెస్ట్
TeluguOne18 Jun 2026
ఏపీ లిక్కర్ స్కామ్ లో మాజీ మంత్రి కుమారుడు అరెస్ట్

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మరియు అధికార వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతూ మద్యం రవాణా కుంభకోణం కేసులో మరో అత్యంత కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగినట్లుగా ఆరోపణలు

సినిమా విడుదలకు ముందే దర్శకుడికి కాస్ట్ లీ గిఫ్ట్.. ట్రెండ్ మారింది
Chitrajyothy18 Jun 2026
సినిమా విడుదలకు ముందే దర్శకుడికి కాస్ట్ లీ గిఫ్ట్.. ట్రెండ్ మారింది

ఈ మధ్యకాలంలో సినిమా విడుదలై మంచి సక్సెస్ అయిన తర్వాత, ఆ సినిమాకు పనిచేసిన క్యాస్ట్ అండ్ క్రూకి నిర్మాతలు గిఫ్ట్‌‌గా కారును ఇవ్వడం అనే ట్రెండ్‌ని బ్రేక్ చేశారు ఇప్పుడో నిర్మాత. ప్రస్తుతం నడుస్తోన్న

ఏపీలో విధులకు గైర్హాజరైన 43 మంది డాక్టర్ల తొలగింపు
Vaartha18 Jun 2026
ఏపీలో విధులకు గైర్హాజరైన 43 మంది డాక్టర్ల తొలగింపు

AP Govt Doctors Dismissed: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ వైద్య సేవలకు ఆటంకం కలిగిస్తూ, సుదీర్ఘకాలంగా విధులకు గైర్హాజరవుతున్న వైద్యులపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 43మందిని శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగింపు
Samayam Telugu18 Jun 2026
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. 43మందిని శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగింపు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.. 43మంది డాక్టర్లకు షాకిచ్చింది. ప్రభుత్వ వైద్య సేవలకు అనధికారికంగా దూరంగా ఉన్నవారిని ఉద్యోగాల నుంచి తొలగించాలని నిర్ణయించింది. వీరంతా వైద్యసేవలు

ఇండో’ తీసేసి.. మ్యాప్ మార్చేసి
Andhra Jyothy18 Jun 2026
ఇండో’ తీసేసి.. మ్యాప్ మార్చేసి

హిందూ-పసిఫిక్‌ మహాసముద్రాల మధ్య వ్యూహాత్మక అనుసంధానంపై అమెరికా సంచలన నిర్ణయం తీసుకుంది. ‘యూఎ్‌స-ఇండో పసిఫిక్‌ కమాండ్‌’గా ఉన్న పేరులో ‘ఇండో’ను తొలగించింది. కేవలం.. పసిఫిక్‌ కమాండ్‌ నుంచి ‘ఇండో’

మోదీ పై ట్రంప్ ప్రశంసలు
Vaartha17 Jun 2026
మోదీ పై ట్రంప్ ప్రశంసలు

Modi – Trump : అంతర్జాతీయ వేదికపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వానికి, వ్యక్తిత్వానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఫిదా అయ్యారు. తాను అమెరికా అధ్యక్షుడిగా అధికారంలో ఉన్నంత

తెలంగాణలో 1.28 లక్షల పెన్షన్లు రద్దు.. కొత్తగా మరో 48 వేల మందికి పింఛన్లు
Samayam Telugu17 Jun 2026
తెలంగాణలో 1.28 లక్షల పెన్షన్లు రద్దు.. కొత్తగా మరో 48 వేల మందికి పింఛన్లు

తెలంగాణలో పెన్షన్ దారులకు ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. పెన్షన్లు పొందుతున్న వారిలో అనర్హులను ఏరివేసేందుకు చేపట్టిన వెరిఫికేషన్ ప్రక్రియలో భాగంగా భారీగా అనర్హులను గుర్తించారు. ఈ క్రమంలోనే ఏకంగా 1.28

భారత్ కు అమెరికా భారీ షాక్.. ఇండో పసిఫిక్’ పేరు మారుస్తూ సంచలన నిర్ణయం
Vaartha17 Jun 2026
భారత్ కు అమెరికా భారీ షాక్.. ఇండో పసిఫిక్’ పేరు మారుస్తూ సంచలన నిర్ణయం

US Drops Indo Command: అంతర్జాతీయ రక్షణ, దౌత్య రంగాల్లో ఒక ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో భారత్ తమకు అత్యంత కీలకమైన వ్యూహాత్మక భాగస్వామి అని గత కొన్ని సంవత్సరాలుగా కొనియాడుతూ

దివంగత భర్త ఆస్తి నుండి మాజీ భార్యకు భరణం పొందే హక్కు ఉంది
Vaartha17 Jun 2026
దివంగత భర్త ఆస్తి నుండి మాజీ భార్యకు భరణం పొందే హక్కు ఉంది

Bombay High Court: మాజీ భార్య తన దివంగత భర్త ఆస్తి నుండి చెల్లించని భరణాన్ని పొందే హక్కును కలిగి ఉంటుంది, కానీ ఆ మొత్తాన్ని పెంచాలని డిమాండ్ చేయలేదు; ఎందుకంటే అలా అనుమతిస్తే “అంతులేని న్యాయపరమైన

ప్రభుత్వం సంచలన నిర్ణయం
Oneindia Telugu17 Jun 2026
ప్రభుత్వం సంచలన నిర్ణయం

పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళ పరిశుభ్రత, ఆరోగ్య ఉత్పత్తులపై ఇప్పటివరకు విధిస్తూ వచ్చిన పీరియడ్ ట్యాక్స్ను పాక్ సర్కారు పూర్తిగా రద్దు చేసింది. పీరియడ్ ట్యాక్స్ను పింక్ ట్యాక్స్

ఇండో-పసిఫిక్ పేరు మార్చిన అమెరికా.. పీఓకేను పాకిస్థాన్ భూభాగంగా చూపిస్తూ భారత్ కు షాక్
Samayam Telugu17 Jun 2026
ఇండో-పసిఫిక్ పేరు మార్చిన అమెరికా.. పీఓకేను పాకిస్థాన్ భూభాగంగా చూపిస్తూ భారత్ కు షాక్

US Drops Indo Command : అంతర్జాతీయ రక్షణ, దౌత్య రంగాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ తమకు అత్యంత కీలకమైన వ్యూహాత్మక భాగస్వామి అని గత కొన్ని సంవత్సరాలుగా కొనియాడుతూ

ఆర్ ఎంపీ డాక్టర్లతో బండి సంజయ్ చాయ్ పే చర్చ
Sakshi16 Jun 2026
ఆర్ ఎంపీ డాక్టర్లతో బండి సంజయ్ చాయ్ పే చర్చ

కరీంనగర్‌: హైదరాబాద్‌ మెట్రో ప్రాజెక్టును కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అడ్డుకుంటున్నారనేది అసత్య ప్రచారమని మరో కేంద్ర మంత్రి బండి సంజయ్‌ స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునే వాళ్లమైతే

కేంద్రం సంచలన నిర్ణయం.. టెలిగ్రామ్ పై జూన్ 22 వరకు బ్యాన్.. ఎందుకంటే
Zee Telugu16 Jun 2026
కేంద్రం సంచలన నిర్ణయం.. టెలిగ్రామ్ పై జూన్ 22 వరకు బ్యాన్.. ఎందుకంటే

అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్‌, హెల్త్‌, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా

జూన్ 16 నుంచి కొత్త ఇంధన సుంకాలు.. కేంద్రం కీలక నిర్ణయం
SkyC Media16 Jun 2026
జూన్ 16 నుంచి కొత్త ఇంధన సుంకాలు.. కేంద్రం కీలక నిర్ణయం

కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన తాజా నోటిఫికేషన్ దేశీయ ఇంధన రంగంలో హాట్ టాపిక్‌గా మారింది. జూన్ 16 నుంచి అమల్లోకి వచ్చేలా డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ఏటీఎఫ్) ఎగుమతులపై విండ్‌ఫాల్

సమంత సంచలన నిర్ణయం.. ఏకంగా ఒకేసారి పది వ్యాపారాలు స్టార్ట్ చేసిన స్టార్ హీరోయిన్
Asianet News Telugu16 Jun 2026
సమంత సంచలన నిర్ణయం.. ఏకంగా ఒకేసారి పది వ్యాపారాలు స్టార్ట్ చేసిన స్టార్ హీరోయిన్

సమంత లైఫ్‌ ఒక సక్సెస్‌ స్టోరీ. ఆమె ఎంతో మందికి ఆదర్శమని చెప్పొచ్చు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు ఫేస్‌ చేసింది. వ్యక్తిగత జీవితంలో చాలా కోల్పోయింది. పెళ్లి పెటాకులయ్యింది. ఆ తర్వాత అనారోగ్యంతో

ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం విధించిన బ్రిటన్
Vaartha15 Jun 2026
ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం విధించిన బ్రిటన్

UK Social Media Ban: ఆన్‌లైన్ ప్రపంచంలో పెరుగుతున్న ప్రమాదాల నుండి చిన్నారులను రక్షించేందుకు బ్రిటన్ (UK) ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. 16 ఏళ్లలోపు వయసున్న పిల్లలు సోషల్ మీడియాను

అన్నాడీఎంకే సభ్యత్వానికి ఆకస్మిక రాజీనామా... సినీనటి గౌతమి సంచలన నిర్ణయం
Samayam Telugu15 Jun 2026
అన్నాడీఎంకే సభ్యత్వానికి ఆకస్మిక రాజీనామా... సినీనటి గౌతమి సంచలన నిర్ణయం

తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు గౌతమి ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (AIADMK) పార్టీకి ఊహించని షాక్ ఇచ్చారు. ప్రస్తుత రాజకీయ

సినీ నటి గౌతమి సంచలన నిర్ణయం
Chitrajyothy14 Jun 2026
సినీ నటి గౌతమి సంచలన నిర్ణయం

సీనియర్ నటి గౌతమి తెలుగు ప్రేక్షకులకూ పరిచయమే. రీసెంట్‌గా ఆమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, డైరెక్టర్ హరీష్ శంకర్ తెరకెక్కించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించిన విషయం

టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్..ముంబైలో లగ్జరీ అపార్ట్ మెంట్
SkyC Media13 Jun 2026
టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్..ముంబైలో లగ్జరీ అపార్ట్ మెంట్

భారత టీ20 జాతీయ జట్టుకు కొత్త కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించిన స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ముంబైలోని అత్యంత ఖరీదైన, ప్రీమియం నివాస ప్రాంతాల్లో ఒకటైన వర్లిలో ఆయన ఒక

కేంద్రం షాకింగ్ నిర్ణయం.. డీజిల్ సరఫరాపై 200 లీటర్ల క్యాప్
SkyC Media13 Jun 2026
కేంద్రం షాకింగ్ నిర్ణయం.. డీజిల్ సరఫరాపై 200 లీటర్ల క్యాప్

కేంద్ర ప్రభుత్వం డీజిల్ హోర్డింగ్ మరియు బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడానికి ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. రిటైల్ ఇంధన అవుట్‌లెట్లలో ఒక్క వినియోగదారుడికి లేదా ఒక వాహనానికి రోజుకు 200 లీటర్లకు మించి హై

క్రికెట్ ప్రపంచంలో ఒక శకం ముగిసింది.. అంతర్జాతీయ క్రికెట్ కు కేన్ విలియమ్సన్ గుడ్ బై
TV9 Telugu12 Jun 2026
క్రికెట్ ప్రపంచంలో ఒక శకం ముగిసింది.. అంతర్జాతీయ క్రికెట్ కు కేన్ విలియమ్సన్ గుడ్ బై

Kane Williamson : క్రికెట్ ప్రపంచంలో క్లాస్ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు

అంతర్జాతీయ క్రికెట్ కు స్టార్ ప్లేయర్ గుడ్ బై.. 16 ఏళ్ల గొప్ప కెరీర్ కు ముగింపు
NTV Telugu12 Jun 2026
అంతర్జాతీయ క్రికెట్ కు స్టార్ ప్లేయర్ గుడ్ బై.. 16 ఏళ్ల గొప్ప కెరీర్ కు ముగింపు

Kane Williamson: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు మరో స్టార్‌ ప్లేయర్‌.. న్యూజిలాండ్ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో ఒకరైన కేన్ విలియమ్సన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు

విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం
Vaartha12 Jun 2026
విమానాశ్రయాలకు ఫేక్ బాంబ్ కాల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం

Fake bomb calls to airports : దేశంలోని ప్రముఖ విమానాశ్రయాలకు నకిలీ బాంబు బెదిరింపులు (Fake Bomb Threats) రావడం ఈ మధ్యకాలంలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. శంషాబాద్ (హైదరాబాద్), దిల్లీ, బెంగళూరు

పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కేంద్రం సంచలన నిర్ణయం
Vaartha12 Jun 2026
పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై కేంద్రం సంచలన నిర్ణయం

Govt Petrol Diesel Purchase : పశ్చిమాసియా (Middle East)లో నెలకొన్న తీవ్ర భౌగోళిక రాజకీయ సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరా వ్యవస్థ దెబ్బతింది. ఈ పరిణామం దేశీయ మార్కెట్‌పై ప్రభావం చూపకుండా

చాట్ జీపీటీ క్లోజ్? ఓపెన్ఏఐ సంచలన నిర్ణయం వెనుక అసలు రహస్యం
TeluguOne9 Jun 2026
చాట్ జీపీటీ క్లోజ్? ఓపెన్ఏఐ సంచలన నిర్ణయం వెనుక అసలు రహస్యం

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచంలో ఒకప్పుడు సంచలనం సృష్టించిన చాట్‌బాట్ సాంకేతికత ఇప్పుడు పూర్తిగా రూపాంతరం చెందబోతోంది. చాట్ ఈజ్ డెడ్ (చాటింగ్ చాప్టర్ ముగిసింది) అంటూ ఓపెన్ఏఐ సంస్థకు చెందిన

వేల మంది పరీక్షలు రద్దు.. కారణం ఇదే
TeluguOne9 Jun 2026
వేల మంది పరీక్షలు రద్దు.. కారణం ఇదే

భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ (Infosys) నియామక ప్రక్రియలో ఒక ఊహించని సంచలన నిర్ణయం తీసుకుంది. సుమారు 20,000 మంది అభ్యర్థులకు సంబంధించిన హైరింగ్ టెస్టులను (Hiring Tests) సంస్థ తాజాగా నిలిపివేసింది. ఈ

ఇండియా కూటమికి డీఎంకే షాక్.. ఢిల్లీ సమావేశం బహిష్కరణ
10TV Telugu4 Jun 2026
ఇండియా కూటమికి డీఎంకే షాక్.. ఢిల్లీ సమావేశం బహిష్కరణ

ఇండియా కూటమి భేటీ బహిష్కరణ నిర్ణయం కాంగ్రెస్ పార్టీ తీవ్ర ద్రోహం చేసింది ఢిల్లీ సమావేశానికి డీఎంకే పూర్తి దూరం Dmk Party: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్రంలో

గౌతమ్ గంభీర్ సంచలన నిర్ణయం! రోహిత్ శర్మకు భారీ షాక్
Sakshi31 May 2026
గౌతమ్ గంభీర్ సంచలన నిర్ణయం! రోహిత్ శర్మకు భారీ షాక్

ఆకాశంలో ఇవాళ్టి నుంచి అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది. తిరువనంతపురం: యవ్వనంలో తోడు కోసం పరితపించడం సహజం. నియంత్రించు అంటే.. నిఘంటువు అర్థం అదుపులో ఉంచు అని.. తగ్గిస్తాం అని

క్వాలిఫయర్ 2లో 'టాస్' డ్రామా.. పాపం శుబ్ మన్ గిల్
Sakshi29 May 2026
క్వాలిఫయర్ 2లో 'టాస్' డ్రామా.. పాపం శుబ్ మన్ గిల్

ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్‌, రాజస్తాన్ రాయల్స్ క్వాలిఫయర్‌-2 మ్యాచ్ టాస్ సమయంలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది. టాస్ కోసం గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌, రాజస్తాన్ సారథి రియాన్ పరాగ్ మైదానంలోకి వచ్చారు. టాస్ ప్రెజెంటేర్ రవిశాస్త్రి వ్యవహరించగా.. మ్యాచ్ రిఫరీగా ప్రకాష్ భట్ ఉన్నారు. అయితే టాస్ టైమ్‌లో శుభ్‌మ‌న్ గిల్ కాయిన్ గాల్లోకి విసిరాడు. రియాన్ ప‌రాగ్ 'హెడ్స్' అని కాల్‌ చేశాడు. కానీ కాయిన్ కింద పడ్డాక 'టెయిల్స్' వచ్చింది. దీంతో టాస్ గెలిచానని గిల్ సంబరపడ్డాడు. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ చోటు చేసుకుంది. రియాన్ పరాగ్ చేసిన కాల్ తనకు సరిగ్గా వినపడలేదని మ్యాచ్ రిఫరీ ప్రకాష్ భట్ ప్రకటించారు. దీంతో మొదటి వేసిన టాస్‌ను రద్దు చేసి, రెండో సారి టాస్ వేయాల్సి వచ్చింది. రెండోసారి గిల్ కాయిన్‌ను విసరగా.. రియాన్ పరాగ్ గట్టిగా 'హెడ్స్' అని పిలిచాడు. ఈసారి కాయిన్ హెడ్స్ పడటంతో రాజస్తాన్‌ టాస్ గెలిచింది. పరాగ్ వెంటనే ఏమి ఆలోచించకుండా బ్యాటింగ్ చేస్తామని చెప్పాడు. ఇక్కడ గిల్ కూడా టాస్ గెలిచి ఉంటే బ్యాటింగ్ ఎంచుకునేవాడని చెప్పడం కొసమెరుపు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు కావాలనే గుజరాత్‌కు అన్యాయం చేశారని కామెంట్లు పెడుతున్నారు. చదవండి: రిషబ్‌ పంత్‌ సంచలన నిర్ణయం ఫ్యామిలీ ట్రిప్‌లో సింహాద్రి హీరోయిన్ అంకిత (ఫొటోలు) టాలీవుడ్ నటి పూర్ణ బక్రీద్ సెలబ్రేషన్స్ (ఫొటోలు) కూటమి దగా డీఎస్సీపై కదం తొక్కిన వైఎస్సార్‌సీపీ (ఫొటోలు) ఎన్టీఆర్‌ పార్టీకి ఇదేం దుస్థితి? (చిత్రాలు) పూల చీరలో రాశీసింగ్ మరింత అందంగా (ఫొటోలు) నాగ చైతన్యకు బిగ్ రిలీఫ్ ఢిల్లీ

రిషభ్ పంత్ సంచలన నిర్ణయం
Samayam Telugu29 May 2026
రిషభ్ పంత్ సంచలన నిర్ణయం

లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్సీకి పంత్ గుడ్‌బై ఐపీఎల్ 2026లో దారుణ ప్రదర్శన తర్వాత నిర్ణయం అధికారికంగా ప్రకటించిన లక్నో సూపర్ జెయింట్స్ రచయిత గురించిరవి కుమార్రవి కుమార్ సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఆయనకు జర్నలిజంలో 15 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. 2016లో సమయంలో చేరిన రవి కుమార్.. ఏపీ, తెలంగాణ వార్తలు, అంతర్జాతీయ కథనాలు, విశ్లేషణలతోపాటు స్పోర్ట్స్ న్యూస్ రాస్తున్నారు. సోషల్ మీడియా పట్ల ఆయనకు మంచి అవగాహన ఉంది. ఫేస్ బుక్ వీడియో ప్రాజెక్ట్ కోసం పని చేసిన అనుభవం రవి కుమార్‌కు ఉంది. ఫ్యాక్ట్ చెక్ వార్తలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. గూగుల్ ఫ్యాక్ట్ చెక్ ప్రాజెక్ట్ ‘సజగ్’ కోసం ఆయన పని చేశారు. 2024 ఎన్నికల టైంలో సోషల్ మీడియాలోని వైరల్ పోస్టులను ఫ్యాక్ట్ చెక్ చేశారు. సోషల్ మీడియా పోస్టులను రవి కుమార్ ఆసక్తికర కథనాలుగా మలుస్తుంటారు. ఏపీ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆయన ప్రత్యేక కథనాలు రాశారు. రవి కుమార్ ఈనాడు జర్నలిజం స్కూల్‌‌‌‌లో వెబ్ జర్నలిజం కోర్సును పూర్తి చేశారు. అనంతరం ఈనాడు, సాక్షి మీడియా సంస్థల్లో పని చేశారు. ఆ సమయంలో రాష్ట్ర వార్తలు, ఎడ్యుకేషన్ న్యూస్ రాశారు. 2014 ఎన్నికలకు ముందు క్షేత్ర స్థాయిలో పొలిటికల్ సర్వేల్లో పాల్గొన్న అనుభవం కూడా ఆయనకు ఉంది. 2019, 2024 ఎన్నికలకు ముందు పొలిటికల్ పోల్స్ నిర్వహించిన అనుభవం కూడా ఆయనకు ఉంది. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, క్రికెట్ చూడటం, ప్రకృతిలో గడపడాన్ని ఆయన ఇష్టపడతారు.... ఇంకా చదవండి

మహానాడు వేదికగా చంద్రబాబు సంచలన నిర్ణయం.. చట్టసభల్లో మహిళలకు 33శాతం సీట్లు
Andhra Jyothy28 May 2026
మహానాడు వేదికగా చంద్రబాబు సంచలన నిర్ణయం.. చట్టసభల్లో మహిళలకు 33శాతం సీట్లు

మహానాడు ముగింపు సభలో టీడీపీ అధినేత, సీఎం నారా చంద్రబాబు నాయుడు మహిళా సాధికారతపై సంచలన ప్రకటనలు చేశారు. ఈ ఏడాది మహానాడును పూర్తిగా ఆడబిడ్డలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటిస్తూ, దీనిని ‘మహిళా మహానాడు’గా ఆయన అభివర్ణించారు. అమరావతి, మే 28: మహానాడు ముగింపు సభలో టీడీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహిళా సాధికారతపై సంచలన ప్రకటనలు చేశారు. ఈ ఏడాది మహానాడును పూర్తిగా ఆడబిడ్డలకు అంకితం చేస్తున్నట్లు ప్రకటిస్తూ, దీనిని ‘మహిళా మహానాడు’గా ఆయన అభివర్ణించారు. హైబ్రిడ్ విధానంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కేవలం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 17.50 లక్షల మంది హాజరుకావడం విశేషం. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. మహిళలకు గతంలో ఆస్తి హక్కు కల్పించిన ఘనత టీడీపీదేనని, ఇప్పుడు వారికి రాజకీయ స్వేచ్ఛను కూడా తమ పార్టీయే అందిస్తుందని స్పష్టం చేశారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తామని ఆయన ప్రకటించారు. కేంద్రం పరిధిలో అన్ని పార్టీలు దీనికి అంగీకరించకపోయినా, తమ పార్టీ పరంగా ఈ రిజర్వేషన్లను కచ్చితంగా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. కేంద్రం తీసుకొచ్చే మహిళా బిల్లుకు టీడీపీ పూర్తి సహకారం అందిస్తుందన్నారు. ఒకప్పుడు వరకట్నం ఇవ్వడం భారంగా ఉండేదని, కానీ నేడు ఆడపిల్లలకు ‘రివర్స్ డౌరీ’ ఇచ్చే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. మహిళలు రాజకీయంగా ముందుండాలని, వారిని నడిపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని సీఎం చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. 'ఆడబిడ్డల జోలికి వస్తే అదే మీకు చివరి రోజు' అని ఇదే వేదికగా ప్రతిపక్షాలకు చంద్రబాబు హెచ్చరికలు జారీ చేశారు. ఒకప్పుడు పరదాల పాలన... ఇప్పుడు ప్రజల పాలన: సీఎం చంద్రబాబు ఆ విషయాన్ని నమ్మిన నాయకుడు సీఎం చంద్రబాబు