ప క
Actor ProfileActor

ప క

📊 Box Office Collections
Total News57
Movie Updates0
Sources12
ఉగ్రవాదులను దాచిన దేశం అది'.. ఇరాన్ చర్చల్లో పాక్ పాత్రపై అమెరికా అనుమానం
Samayam Telugu6 Jul 2026
ఉగ్రవాదులను దాచిన దేశం అది'.. ఇరాన్ చర్చల్లో పాక్ పాత్రపై అమెరికా అనుమానం

అమెరికా - ఇరాన్ శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహించిన దేశాల్లో పాకిస్థాన్ ఒకటి. ఖతార్‌తో పాటు పాక్ ప్రధాని కూడా ఈ శాంతి చర్చల్లో పాల్గొన్నారు. అయితే, ఇప్పుడు పాకిస్థాన్ పాత్రపై అమెరికాకు చెందిన

పాక్ పై అమెరికా సెనేటర్ల నిప్పులు
Sakshi5 Jul 2026
పాక్ పై అమెరికా సెనేటర్ల నిప్పులు

వాషింగ్టన్‌: అంతర్జాతీయ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న కీలకమైన శాంతి చర్చల్లో పాకిస్తాన్, ఖతార్ దేశాలు మధ్యవర్తులుగా వ్యవహరించడంపై అమెరికాకు చెందిన ఇద్దరు రిపబ్లికన్ సెనేటర్లు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఉగ్రవాద సంస్థలకు నిధులు ఇస్తూ, వారికి ఆశ్రయం కల్పించే చరిత్ర కలిగిన దేశాలను నమ్మి చర్చలు జరపడం ఏంటని వారు ట్రంప్ ప్రభుత్వాన్ని నిలదీశారు. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జెడి వాన్స్ స్విట్జర్లాండ్‌లో పాక్, ఖతార్ ప్రతినిధులతో కలిసి చర్చల్లో పాల్గొన్న నేపథ్యంలో ఈ సంచలన వ్యాఖ్యలు వెలువడటం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. ఉగ్రవాదులకు ఆశ్రయం: సెనేటర్ రిక్ స్కాట్ ఆగ్రహం ఫ్లోరిడా సెనేటర్ రిక్ స్కాట్ సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ వేదికగా అమెరికా ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. అసలైన మిత్రులు ఎవరో తెలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడంలో పాకిస్తాన్, ఖతార్ దేశాలకు దశాబ్దాల చరిత్ర ఉందని ఆరోపించారు. ఇరు దేశాలు శాంతి స్థాపన కంటే ఇరాన్ సాగిస్తున్న ఉగ్రవాద చర్యలను ప్రోత్సహించడానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాయని మండిపడ్డారు. అయితే, ఎలాంటి ఒప్పందం కుదిరినా ఇరాన్ అణ్వాయుధాన్ని తయారు చేసే అవకాశం మాత్రం శూన్యమని ఆయన స్పష్టం చేశారు. లాడెన్‌ను దాచారు: ఐఎస్ఐపై తీవ్ర ఆరోపణలు మరోవైపు మొంటానా సెనేటర్ టిమ్ షీహీ ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పాకిస్తాన్‌పై ఘాటుగా విమర్శలు గుప్పించారు. ప్రపంచ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌కు పదేళ్లపాటు పాకిస్తాన్ ఆశ్రయం కల్పించిందనే నిజాన్ని ఎవరూ మరువలేరని ఆయన గుర్తుచేశారు. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ద్వారా అమెరికాకు వ్యతిరేకంగా పనిచేసే తిరుగుబాటుదారులకు నిధులు అందించారని, ఇరాన్ నాయకత్వానికి మద్దతుగా నిలిచారని ఆరోపించారు. అలాంటి దేశాలు ఈ చర్చల్లో నిష్పక్షపాతంగా మధ్యవర్తిత్వం వహిస్తాయని అనుకోవడం ముమ్మాటికీ తప్పేనని ఆయన తేల్చిచెప్పారు. అసలైన మిత్రులు వీరే మధ్యప్రాచ్యంలో అమెరికాకు నమ్మకమైన భాగస్వాములు వేరే ఉన్నారని సెనేటర్ షీహీ అభిప్రాయపడ్డారు. ఖతార్

లాడెన్ ను దాచిపెట్టిన పాక్ మిత్ర దేశమా
Eenadu4 Jul 2026
లాడెన్ ను దాచిపెట్టిన పాక్ మిత్ర దేశమా

పాక్‌పై ప్రేమను కురిపిస్తూ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ చేసిన వ్యాఖ్యలను అమెరికా సెనెటర్లు రిక్‌ స్కాట్‌, టిమ్‌ షిహీతప్పుబట్టారు. ఉగ్రవాది లాడెన్‌ను తమవద్దే దాచిపెట్టడమే కాక, మరింతమంది

పాకిస్థాన్, ఇంగ్లండ్ ఏకైక టెస్టు మ్యాచ్ రద్దు
Andhra Jyothy30 Jun 2026
పాకిస్థాన్, ఇంగ్లండ్ ఏకైక టెస్టు మ్యాచ్ రద్దు

ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు పాకిస్థాన్‌కు షాకిచ్చింది. వచ్చే ఏడాది పాక్‌తో ఆడాల్సిన ఏకైక టెస్టు మ్యాచ్‌ను ఈసీబీ రద్దు చేసుకున్నట్లు సమాచారం. స్పోర్ట్స్ డెస్క్: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీ

సింధు జలాలపై భారత్ కఠిన వైఖరి.. యుద్ధానికి సిద్ధమంటున్న పాకిస్థాన్ రక్షణ మంత్రి
Andhra Jyothy29 Jun 2026
సింధు జలాలపై భారత్ కఠిన వైఖరి.. యుద్ధానికి సిద్ధమంటున్న పాకిస్థాన్ రక్షణ మంత్రి

సింధు జలాల ఒప్పందం విషయంలో వెనక్కి తగ్గేది లేదని భారత్ స్పష్టం చేసిన నేపథ్యంలో, పాకిస్థాన్ రక్షణ మంత్రి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో యుద్ధానికి సిద్ధమని ప్రకటించారు. సింధు జలాల ఒప్పందం

అమెరికా-ఇరాన్ చర్చల్లో.. జేడీవాన్స్ కు అవమానం
Eenadu29 Jun 2026
అమెరికా-ఇరాన్ చర్చల్లో.. జేడీవాన్స్ కు అవమానం

ఇంటర్నెట్‌డెస్క్‌: పశ్చిమాసియాలో శాశ్వత శాంతిస్థాపన ప్రయత్నాల్లో భాగంగా అమెరికా, ఇరాన్‌ ప్రతినిధులు ఆదివారం స్విట్జర్లాండ్‌లో భేటీ అయ్యారు (US-Iran talks). ఆ కీలక సమావేశంలో అమెరికా ఉపాధ్యక్షుడు

కోపంతో ఊగిపోయిన పొలార్డ్.. పాక్ బౌలర్ కు బ్యాట్ చూపించి వార్నింగ్
Samayam Telugu28 Jun 2026
కోపంతో ఊగిపోయిన పొలార్డ్.. పాక్ బౌలర్ కు బ్యాట్ చూపించి వార్నింగ్

మేజర్ లీగ్ క్రికెట్ 2026 సీజన్‌లో భాగంగా వాషింగ్టన్ ఫ్రీడర్, ఎంఐ న్యూయార్క్ మధ్య జరిగిన మ్యాచులో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచులో ఎంఐ న్యూయార్క్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ తీవ్ర ఆగ్రహానికి

ఖతార్ గ్యాస్ ప్లాంట్ లో భారీ విస్ఫోటనం.. 18 మంది కార్మికులు గల్లంతు
TeluguOne28 Jun 2026
ఖతార్ గ్యాస్ ప్లాంట్ లో భారీ విస్ఫోటనం.. 18 మంది కార్మికులు గల్లంతు

ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన కేంద్రం అయిన ఖతార్‌ లోని గ్యాస్ ప్లాంట్ లో భారీ విస్ఫోటనం సంభవించింది. పారిశ్రామిక రంగానికి అత్యంత కీలకమైన రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ’లో ఆదివారం

మళ్లీ కవ్వింపులకు దిగుతున్న పాక్.. భారత్ తో యుద్దానికైనా సై అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు
TeluguOne28 Jun 2026
మళ్లీ కవ్వింపులకు దిగుతున్న పాక్.. భారత్ తో యుద్దానికైనా సై అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు

దేశంలో అంతర్గత కలహాలు, ఆర్థిక సంక్షోభం పీక్స్ కు చేరడంతో పాకిస్థాన్ దిక్కు తోచని పరిస్థితిలో పడింది. ఈ సమస్యల నుంచి, సంక్షోభాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మరోసారి

భారత్ తో యుద్ధానికైనా సిద్ధం.. పాక్ రక్షణ మంత్రి హెచ్చరిక, ముదురుతోన్న సింధూ జలాల వివాదం
Samayam Telugu28 Jun 2026
భారత్ తో యుద్ధానికైనా సిద్ధం.. పాక్ రక్షణ మంత్రి హెచ్చరిక, ముదురుతోన్న సింధూ జలాల వివాదం

భారత్ - పాక్ మధ్య మళ్లీ హీట్ మూమెంట్ మొదలైంది. పహల్గాం అటాక్ తర్వాత సింధూ జలాల వివాదం తెరపైకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ తాజా వ్యాఖ్యలు తీవ్ర

భారత్ అంతు చూడటం మాత్రం గ్యారంటీ
Oneindia Telugu28 Jun 2026
భారత్ అంతు చూడటం మాత్రం గ్యారంటీ

భారత్, పాకిస్తాన్ మధ్య సింధు నదీ జలాల వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. తమ దేశ నీటి భద్రతకు ముప్పు వాటిల్లితే భారత్‌తో యుద్ధానికి కూడా వెనుకాడబోమని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ హెచ్చరించారు

మొదలైన అమెరికా, ఇరాన్ మధ్య శాంతిచర్చలు.. ప్రపంచానికి ఉత్కంఠ
Oneindia Telugu26 Jun 2026
మొదలైన అమెరికా, ఇరాన్ మధ్య శాంతిచర్చలు.. ప్రపంచానికి ఉత్కంఠ

అమెరికా, ఇరాన్ మధ్య శాంతిచర్చలు స్విట్జర్లాండ్‌లో మొదలయ్యాయి. స్విట్జర్లాండ్‌లోని లేక్ ల్యూసెర్న్ దగ్గర ఉన్న బర్గెన్‌స్టాక్ రిసార్ట్‌లో ఈ చర్చలు జరుగుతున్నాయని ఖతార్ విదేశాంగ మంత్రిత్వ శాఖ

సెంచరీతో చెలరేగినా తప్పని ఓటమి.. కట్ చేస్తే.. పాక్ బౌలర్ పై బ్యాట్ ఎత్తిన రోహిత్ మాజీ టీంమేట్
TV9 Telugu25 Jun 2026
సెంచరీతో చెలరేగినా తప్పని ఓటమి.. కట్ చేస్తే.. పాక్ బౌలర్ పై బ్యాట్ ఎత్తిన రోహిత్ మాజీ టీంమేట్

Kieron Pollard Fight Asif Mehmood: మేజర్ లీగ్ క్రికెట్ (MLC) 2026 సీజన్‌లో వెస్టిండీస్ దిగ్గజం కీరన్ పోలార్డ్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. ముంబై ఇండియన్స్ సోదర ఫ్రాంచైజీ 'ఎమ్ఐ న్యూయార్క్' తరఫున

టోర్నీ నుంచి పాకిస్థాన్ ఔట్
Andhra Jyothy23 Jun 2026
టోర్నీ నుంచి పాకిస్థాన్ ఔట్

మహిళల టీ20 ప్రపంచ కప్‌ 2026లో పాకిస్థాన్‌ వరుసగా మూడో ఓటమి చవిచూసింది. తొలుత భారత్, సౌతాఫ్రికా చేతిలో ఓడిన పాక్‌కు బంగ్లాదేశ్‌ షాక్ ఇచ్చింది. దీంతో ఈ టోర్నీ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా

భారత్ పై పాక్ అధ్యక్షుడు కామెంట్స్.. దాయాదికి ఢిల్లీ స్ట్రాంగ్ కౌంటర్
Samayam Telugu23 Jun 2026
భారత్ పై పాక్ అధ్యక్షుడు కామెంట్స్.. దాయాదికి ఢిల్లీ స్ట్రాంగ్ కౌంటర్

పాకిస్థాన్ అధ్యక్షుడు అసీఫ్ అలీ జర్దారీ ఇటీవల భారత్‌పై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. భారత్‌లో చార్రితక ముస్లిం ప్రార్థనా స్థలాల కూల్చివేస్తున్నారంటూ పాక్ అధ్యక్షుడు ఆందోళన వ్యక్తం

హర్మూజ్’ను మళ్లీ మూసేసిన ఇరాన్.. స్విట్జర్లాండ్ లో అమెరికాతో హై-టెన్షన్ చర్చలు
AP7AM22 Jun 2026
హర్మూజ్’ను మళ్లీ మూసేసిన ఇరాన్.. స్విట్జర్లాండ్ లో అమెరికాతో హై-టెన్షన్ చర్చలు

పశ్చిమాసియాలో సరికొత్త ఉద్రిక్తతలు రేగిన వేళ, అమెరికా-ఇరాన్ దేశాల ప్రతినిధులు స్విట్జర్లాండ్‌లోని బర్గెన్‌స్టాక్ రిసార్ట్‌లో నేటి (21వ తేదీ) నుంచి అత్యంత కీలకమైన సాంకేతిక స్థాయి చర్చలు

మా దేశం గురించి మాట్లాడొద్దు.. పాకిస్థాన్ కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్
AP7AM22 Jun 2026
మా దేశం గురించి మాట్లాడొద్దు.. పాకిస్థాన్ కు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్

భారత్‌లోని ముస్లిం ప్రార్థనా స్థలాలకు ముప్పు పొంచి ఉందంటూ పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకునే హక్కు జర్దారీకి

టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ కు హ్యాట్రిక్ ఓటమి
Eenadu21 Jun 2026
టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ కు హ్యాట్రిక్ ఓటమి

సౌథాంప్టన్‌: మహిళల టీ20 ప్రపంచ కప్‌ 2026లో పాకిస్థాన్‌ వరుసగా మూడో ఓటమి చవిచూసింది. తొలుత భారత్, సౌతాఫ్రికా చేతిలో ఓడిన పాక్‌కు తాజాగా బంగ్లాదేశ్‌ షాక్ ఇచ్చింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌

ప్రపంచం ముందు పాక్ పరువు తీస్తున్న సొంత రిపోర్టు కార్డ్
AP7AM20 Jun 2026
ప్రపంచం ముందు పాక్ పరువు తీస్తున్న సొంత రిపోర్టు కార్డ్

పాకిస్థాన్‌లో పాలనా వైఫల్యాలు ఇప్పుడు దేశీయ రాజకీయాలకే పరిమితం కావడం లేదు. అవి అంతర్జాతీయ స్థాయిలో కూడా ఆ దేశ ప్రతిష్ఠపై ప్రభావం చూపుతున్నాయి. మానవ హక్కులు, కార్మిక హక్కుల పరిరక్షణ, ప్రజాస్వామ్య

పాక్ లో మీడియా స్వేచ్ఛ లేదు
Eenadu20 Jun 2026
పాక్ లో మీడియా స్వేచ్ఛ లేదు

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాకిస్థాన్‌లో మీడియాకు స్వేచ్ఛ (Press Freedom) లేదని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) అన్నారు. అందువల్లే ఇరాన్‌తో కుదుర్చుకున్న ఒప్పందానికి (MoU) సంబంధించిన పూర్తి

ఇండియా మ్యాప్ లో శ్రీలంక ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే
Asianet News Telugu20 Jun 2026
ఇండియా మ్యాప్ లో శ్రీలంక ఎందుకు ఉంటుందో తెలుసా? అసలు సీక్రెట్ ఇదే

మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. స్కూల్ బుక్స్‌లో అయినా, ఆఫీస్ వాల్స్ మీద అయినా.. ఇండియా మ్యాప్ ఎక్కడ కనిపించినా కింద చిన్నగా శ్రీలంక దేశం కూడా కనిపిస్తుంది. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది.. శ్రీలంక

ఫిఫా చ రిత్ర లోనే ఫాస్టెస్ట్ గోల్ .. మొరాకోదే విజయం
Sakshi20 Jun 2026
ఫిఫా చ రిత్ర లోనే ఫాస్టెస్ట్ గోల్ .. మొరాకోదే విజయం

ఫిఫా ప్ర‌పంచ‌క‌ప్ 2026లో మొరాకో జ‌ట్టు తొలి విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. గ్రూప్‌-సిలో భాగంగా శ‌నివారం స్కాట్లాండ్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో మొరాకో 1-0 తేడాతో విజ‌యాన్ని అందుకుంది. ఈ విజ‌యంతో నాలుగు

పాఠశాల వేడుకల్లో పాక్ గీతం.. ప్రిన్సిపాల్, టీచర్ల రిమాండ్
TeluguOne19 Jun 2026
పాఠశాల వేడుకల్లో పాక్ గీతం.. ప్రిన్సిపాల్, టీచర్ల రిమాండ్

పాఠశాల వార్షికోత్సవంలో పాక్ దేశభక్తి గీతం.. మహారాష్ట్రలో ఓ ప్రైవేట్ పాఠశాల వేడుకల్లో పాకిస్థానీ గీతాన్ని ఆలపించడంతో పాటు విద్యార్థులతో నృత్యాలు చేయించారనే వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం

పాక్ పరిస్థితిపై భారత్ చురకలు
Eenadu19 Jun 2026
పాక్ పరిస్థితిపై భారత్ చురకలు

ఇంటర్నెట్‌డెస్క్‌: అంతర్జాతీయ వేదికగా భారత్‌ను నిందించేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్‌ మరోసారి భంగపడింది. ఐక్యరాజ్య సమితి సమావేశంలో జమ్మూకశ్మీర్‌పై ప్రేలాపనలు చేసిన దాయాదికి మన దేశం గట్టిగా బుద్ధి

ఐరాసలో పాక్ కు భారత్ బిగ్ షాక్
Oneindia Telugu19 Jun 2026
ఐరాసలో పాక్ కు భారత్ బిగ్ షాక్

ఐరాస వేదికగా పాకిస్థాన్ దేశంపై భారత్ మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. పాకిస్థాన్ ను ఓ ఫ్రాంకెన్‌స్టెయిన్ దేశంగా అభివర్ణించిన భారత్.. తాను పెంచి పోషించిన ఉగ్రవాద భూతమే తనను తిరిగి కాటేస్తుంటే ఆ

కశ్మీర్ అంశంపై పాక్ కు భారత్ కౌంటర్.. ఐరాసలో అనుపమా సింగ్ ఫైర్
AP7AM19 Jun 2026
కశ్మీర్ అంశంపై పాక్ కు భారత్ కౌంటర్.. ఐరాసలో అనుపమా సింగ్ ఫైర్

ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ మరోసారి పాకిస్థాన్‌కు గట్టిగా బుద్ధి చెప్పింది. జమ్మూ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాకిస్థాన్ ప్రతినిధికి భారత శాశ్వత మిషన్ ఫస్ట్ సెక్రటరీ అనుపమ సింగ్‌ గట్టి సమాధానం

బంగాళాఖాతంలోకి పాక్ జలాంతర్గాములు
Sakshi19 Jun 2026
బంగాళాఖాతంలోకి పాక్ జలాంతర్గాములు

చైనా నుంచి కొనుగోలు చేసిన హంగోర్‌ సబ్‌మెరైన్లను యుద్ధం తర్వాత తొలిసారిగా బంగాళాఖాతంపై పాక్‌ కన్ను న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌ విమోచన యుద్ధం వేళ పాకిస్తాన్‌ నావికాదళాన్ని భారత్‌ దారుణంగా దెబ్బతీశాక

పాక్ క్రికెటర్లకు పీసీబీ బంపర్ ఆఫర్.. జీతాలు, మ్యాచ్ ఫీజులు భారీగా పెంపు
NTV Telugu18 Jun 2026
పాక్ క్రికెటర్లకు పీసీబీ బంపర్ ఆఫర్.. జీతాలు, మ్యాచ్ ఫీజులు భారీగా పెంపు

Pakistan Cricket Board: పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) 2026-27 సెంట్రల్ కాంట్రాక్ట్ సీజన్ కోసం కీలక మార్పులు చేపట్టబోతోంది. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇస్తూ, రెడ్ బాల్ ఆటగాళ్లకు భారీ

ఏళ్ల తర్వాత విశాఖపై పాకిస్థాన్ గురి.. మళ్లీ బంగాళాఖాతంలోకి దాయాది సబ్ మెరైన్లు
Samayam Telugu18 Jun 2026
ఏళ్ల తర్వాత విశాఖపై పాకిస్థాన్ గురి.. మళ్లీ బంగాళాఖాతంలోకి దాయాది సబ్ మెరైన్లు

బంగ్లాదేశ్‌ విముక్తి కోసం జరిగిన యుద్ధంలో భారత సైన్యం ముందు పాకిస్థాన్ తోకముడిచింది. ఇండియన్ నేవీ దెబ్బకు దాయాది మరోసారి బంగాళాఖాతంలోకి కన్నెత్తి చూసే సాహసం చేయలేదు. అయితే, మళ్లీ ఐదున్నర దశాబ్దాల

ఒకే రోజు ఇటు భారత్.. అటు పాకిస్తాన్ ప్లేయర్స్ అద్భుతం.. ప్రపంచ క్రికెట్ లో అరుదైన ఘనత
TV9 Telugu18 Jun 2026
ఒకే రోజు ఇటు భారత్.. అటు పాకిస్తాన్ ప్లేయర్స్ అద్భుతం.. ప్రపంచ క్రికెట్ లో అరుదైన ఘనత

Womens T20 World Cup : మహిళల క్రికెట్ ప్రపంచంలో భారత్, పాకిస్తాన్ దేశాలకు చెందిన ఇద్దరు యువ మహిళా క్రికెటర్లు సరికొత్త చరిత్ర సృష్టించారు. ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్‌లో భాగంగా జూన్ 17వ

విశాఖపట్నంపై కన్నేసిన పాకిస్థాన్..బంగాళఖాతంలోకి పాక్ సబ్ మెరైన్ ఎంట్రీ
Zee Telugu18 Jun 2026
విశాఖపట్నంపై కన్నేసిన పాకిస్థాన్..బంగాళఖాతంలోకి పాక్ సబ్ మెరైన్ ఎంట్రీ

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్

పాకిస్థాన్ లో అంతా ఐఎస్ ఐ పెత్తనమే.. చట్టసభ నిర్ణయాలను ప్రభావితం చేశారు
AP7AM18 Jun 2026
పాకిస్థాన్ లో అంతా ఐఎస్ ఐ పెత్తనమే.. చట్టసభ నిర్ణయాలను ప్రభావితం చేశారు

పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్య పాలన అనేది కేవలం ఒక ప్రహసనమని.. అక్కడ తెరవెనుక అంతా సైన్యం, నిఘా సంస్థల మాటే నడుస్తుందని అంతర్జాతీయ సమాజం ఎప్పటి నుంచో చెబుతున్న పచ్చి నిజం. ఇప్పుడు అదే నిజాన్ని స్వయంగా ఆ

పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు
Eenadu18 Jun 2026
పాక్ రక్షణ మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: పాకిస్థాన్‌లో ప్రజాపాలన కంటే సైనిక పాలనే ఎక్కువగా ఉంటుందనేది కాదనలేని సత్యం. తాజాగా ఇది మరోసారి రుజువైంది. పాక్‌ నిఘా సంస్థ ఐఎస్‌ఐ గుప్పిట్లో పాక్‌ (Pakistan) చట్టసభ పనిచేసిందట

బంగాళాఖాతంలోకి పాకిస్థాన్ జలాంతర్గాములు.. 1971 యుద్ధం తర్వాత ఇదే మొదటిసారి
AP7AM18 Jun 2026
బంగాళాఖాతంలోకి పాకిస్థాన్ జలాంతర్గాములు.. 1971 యుద్ధం తర్వాత ఇదే మొదటిసారి

భారతదేశానికి అత్యంత కీలకమైన బంగాళాఖాతంలో వ్యూహాత్మక ఉనికిని చాటుకోవడానికి పాకిస్థాన్ నౌకాదళం సరికొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. చైనా సాయంతో తమ నౌకాదళంలోకి కొత్తగా చేర్చుకున్న అత్యాధునిక హ్యాంగర్

ఇరాన్ డీల్ పై ట్రంప్ యూటర్న్..! మళ్లీ బాంబులేస్తామని హెచ్చరిక
Oneindia Telugu17 Jun 2026
ఇరాన్ డీల్ పై ట్రంప్ యూటర్న్..! మళ్లీ బాంబులేస్తామని హెచ్చరిక

అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదురుతుందని, దీంతో ఐదు నెలలుగా సాగుతున్న యుద్దం ఆగుతుందని, అంతర్జాతీయ చమురు సరఫరా మెరుగుపడుతుందని.. ఇలా ఎన్నోన్నో అనుకున్న వాళ్లకు ఇవాళ ట్రంప్ (Trump) గట్టి షాక్

ఐఎస్ఐ సంబంధిత ఉగ్ర ముఠా గుట్టురట్టు.. ఏడుగురి అరెస్ట్
Andhra Jyothy17 Jun 2026
ఐఎస్ఐ సంబంధిత ఉగ్ర ముఠా గుట్టురట్టు.. ఏడుగురి అరెస్ట్

పాకిస్థాన్ గూఢచారి సంస్థ ఐఎస్ఐ మద్దతుతో భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్ర గూఢచారుల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. భారత సైన్యం కదలికలపై నిఘా, ఓటీపీ-సిమ్ రాకెట్, సున్నిత సమాచారం పాక్‌కు

ప్రభుత్వం సంచలన నిర్ణయం
Oneindia Telugu17 Jun 2026
ప్రభుత్వం సంచలన నిర్ణయం

పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళ పరిశుభ్రత, ఆరోగ్య ఉత్పత్తులపై ఇప్పటివరకు విధిస్తూ వచ్చిన పీరియడ్ ట్యాక్స్ను పాక్ సర్కారు పూర్తిగా రద్దు చేసింది. పీరియడ్ ట్యాక్స్ను పింక్ ట్యాక్స్

భారత్ కు షాకిచ్చిన అమెరికా.. మ్యాప్ మార్చేసి.. ఇండో పేరు తొలగించి
Andhra Jyothy17 Jun 2026
భారత్ కు షాకిచ్చిన అమెరికా.. మ్యాప్ మార్చేసి.. ఇండో పేరు తొలగించి

ఫ్రాన్స్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ద్వైపాక్షిక భేటీ జరుగుతున్న సమయంలో చోటు చేసుకున్న ఓ కీలక పరిణామం ఇరు దేశాల మధ్య సమస్యలను సృష్టించేలా కనిపిస్తోంది

ఒకేరోజు భారత్ కు రెండు షాకులిచ్చిన ట్రంప్..! పాక్ మ్యాప్ లో పీవోకే
Oneindia Telugu17 Jun 2026
ఒకేరోజు భారత్ కు రెండు షాకులిచ్చిన ట్రంప్..! పాక్ మ్యాప్ లో పీవోకే

అమెరికా ఇవాళ భారత్ కు భారీ షాకే ఇచ్చింది. అమెరికా రక్షణ రంగంలో వ్యూహాత్మక ప్రాధాన్యత ఉన్న యూఎస్ ఇండో-పసిఫిక్ కమాండ్ (USINDOPACOM) పేరులో నుంచి ఇండో పేరును తీసేసింది. తిరిగి దాని పాత రూపమైన యూఎస్

జీ 7లో మోదీ-ట్రంప్ హ్యాండ్ షేక్.. 16 నెలలు తర్వాత ఫేస్ టు ఫేస్ మీటింగ్, ఏం మాట్లాడుకున్నారు
Samayam Telugu17 Jun 2026
జీ 7లో మోదీ-ట్రంప్ హ్యాండ్ షేక్.. 16 నెలలు తర్వాత ఫేస్ టు ఫేస్ మీటింగ్, ఏం మాట్లాడుకున్నారు

ఫ్రాన్స్ వేదికగా జరిగిన జీ7 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ - అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ షేక్ హ్యాండ్ ఆసక్తికరంగా మారింది. 16 నెలల తర్వాత ఈ ఇద్దరు నేతలు ముఖాముఖిగా భేటీ కావడం ప్రాధాన్యత

మహాలక్ష్మీని హాస్టల్ లో జాయిన్ చేస్తా.. పెద్ది చివరి వార్నింగ్.. పిచ్చిగా కొట్టుకుని అప్పుడే కలిసిపోయిన కేశవ, చక్రి
Samayam Telugu17 Jun 2026
మహాలక్ష్మీని హాస్టల్ లో జాయిన్ చేస్తా.. పెద్ది చివరి వార్నింగ్.. పిచ్చిగా కొట్టుకుని అప్పుడే కలిసిపోయిన కేశవ, చక్రి

కేశవ, చక్రి ఇద్దరూ పోట్లాడుకుంటూ ఉండటంతో మహాకి కోపం వస్తుంది. కిచెన్‌లోంచి ప్లేట్ తీసుకు వచ్చి ఎత్తేస్తుంది. మీరు జైల్లో ఉంటే ఎలాగైనా సరే బయటకు తీసుకు రావాలనే అనుకుంటాం కదా.. అందుకే ఆ డబ్బులు

భారత్ చేతిలో ఘోర పరాజయం.. పాకిస్తాన్ జట్టుకు భారీ జరిమానా.. ఎందుకంటే
TV9 Telugu16 Jun 2026
భారత్ చేతిలో ఘోర పరాజయం.. పాకిస్తాన్ జట్టుకు భారీ జరిమానా.. ఎందుకంటే

మహిళా టీ20 ప్రపంచకప్‌లో సాంప్రదాయ ప్రత్యర్థి భారత్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసిన పాకిస్తాన్ మహిళల క్రికెట్ జట్టుకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మరో గట్టి షాక్ ఇచ్చింది. మైదానంలో ఎదురైన

సరిగ్గా 7 ఏళ్ల క్రితం.. వికెట్ల వెనుక ధోని.. హాఫ్ సెంచరీకి చేరువలో బాబర్.. అప్పుడు జరిగింది అద్భుతం
TV9 Telugu16 Jun 2026
సరిగ్గా 7 ఏళ్ల క్రితం.. వికెట్ల వెనుక ధోని.. హాఫ్ సెంచరీకి చేరువలో బాబర్.. అప్పుడు జరిగింది అద్భుతం

ప్రపంచవ్యాప్తంగా నిత్యం ఏదో ఒక మూల క్రికెట్ మ్యాచ్‌లు జరుగుతూనే ఉంటాయి. పాత రికార్డులు చెరిగిపోతూ.. కొత్త రికార్డులు పుట్టుకొస్తూనే ఉంటాయి. ఆటగాళ్లు రిటైర్ అయిపోతారు.. కొత్త ప్లేయర్లు

అమెజాన్ ఉద్యోగం వదిలి ఉబెర్ డ్రైవర్ గా మారిన హైదరాబాద్ వ్యక్తి.. వీడియో వైరల్
Andhra Jyothy16 Jun 2026
అమెజాన్ ఉద్యోగం వదిలి ఉబెర్ డ్రైవర్ గా మారిన హైదరాబాద్ వ్యక్తి.. వీడియో వైరల్

అమెజాన్‌లోని కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి ఉబెర్ డ్రైవర్‌గా మారిన హైదరాబాద్ వ్యక్తి కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కుమార్ అనే వ్యక్తి మాట్లాడుతూ.. రోజూ కొత్త మనుషులను కలవడం, ప్రయాణాలను

పాకిస్థాన్ వైమానిక దళంలో విషాదం.. శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
Vaartha16 Jun 2026
పాకిస్థాన్ వైమానిక దళంలో విషాదం.. శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి

Pakistan Aircraft Crash: పాకిస్థాన్ వైమానిక దళానికి చెందిన ఓ శిక్షణ విమానం సోమవారం ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లో కుప్పకూలింది. మర్దాన్ జిల్లా పరిధిలో జరిగిన ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు

ఏళ్లకే క్రికెట్ కు రిటైర్ మెంట్.. ఆ ప్లేయర్ ఎవరంటే
Zee Telugu15 Jun 2026
ఏళ్లకే క్రికెట్ కు రిటైర్ మెంట్.. ఆ ప్లేయర్ ఎవరంటే

Ayesha Naseem Story: 2026 మహిళల టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్‌పై సూపర్ విక్టరీతో టీమిండియా బోణీ కొట్టింది. పాక్‌పై 64 పరుగుల తేడాతో గెలుపొందింది. దీప్తి శర్మ ఐదు వికెట్లతో చెలరేగగా.. శ్రీచరణి మూడు

ఫైఫర్ తో పాకిస్థాన్ ను ముప్పతిప్పలు పెట్టిన దీప్తి శర్మ.. నంబర్ 1 బౌలర్ గా హిస్టరీ
Samayam Telugu15 Jun 2026
ఫైఫర్ తో పాకిస్థాన్ ను ముప్పతిప్పలు పెట్టిన దీప్తి శర్మ.. నంబర్ 1 బౌలర్ గా హిస్టరీ

మహిళల టీ20 ప్రపంచకప్ 2026లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను చిత్తు చేసిన భారత్.. బోణీ కొట్టింది. ఏకంగా 64 పరుగుల తేడాతో విక్టరీ సాధించి.. టోర్నీని ఘనంగా ఆరంభించింది. అయితే ఈ మ్యాచులో టీమిండియా ఆల్

డిప్రెషన్ లోకి వెళ్లా.. క్రికెట్ ను వదిలేయాలనుకున్నా
Andhra Jyothy15 Jun 2026
డిప్రెషన్ లోకి వెళ్లా.. క్రికెట్ ను వదిలేయాలనుకున్నా

భారత మహిళల జట్టు స్టార్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్ తన కెరీర్‌లో ఎదుర్కొన్న అత్యంత కఠినమైన దశ గురించి తాజాగా పంచుకుంది. గాయాల కారణంగా ఆమె చాలా కాలం పాటు ఆటకు దూరమైన సంగతి తెలిసిందే. ఇంటర్నెట్ డెస్క్

ఇండియన్స్ వాడే పాకిస్థానీ వస్తువులివే
Asianet News Telugu15 Jun 2026
ఇండియన్స్ వాడే పాకిస్థానీ వస్తువులివే

భారతీయులు విస్తృతంగా ఉపయోగించే చాలా వస్తువులు మన దేశంలో తయారుకావు.. విదేశాల నుండి దిగుమతి చేసుకుంటాం. అయితే కొన్ని మన పొరుగు దేశమైన పాకిస్తాన్ నుంచి దిగుమతి అవుతాయి. ప్రస్తుతం పాకిస్తాన్ పరిస్థితి

పాక్ నటుడితో అమీషా పటేల్ రొమాంటిక్ డ్యాన్స్.. వీడియో వైరల్
Sakshi15 Jun 2026
పాక్ నటుడితో అమీషా పటేల్ రొమాంటిక్ డ్యాన్స్.. వీడియో వైరల్

బద్రి, నాని, నరసింహుడు లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి అమీషా పటేల్‌. 51 ఏళ్ల వయసులోనూ హీరోయిన్‌గా రాణిస్తోంది. తాజాగా ఈ బ్యూటీకి సంబంధించిన ఒక వీడియో నెట్టింట తెగ చక్కర్లు

పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పిన భారత్
Oneindia Telugu9 Jun 2026
పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పిన భారత్

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో చోటుచేసుకుంటోన్న పరిణామాలపై భారత్ తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ కు గట్టిగా బుద్ధి చెప్పింది. అక్కడ పాకిస్తాన్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించింది. మానవ హక్కుల...

పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక లో సిలిండర్ ధరలు తెలిస్తే షాక్ అవుతారు
Oneindia Telugu7 Jun 2026
పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక లో సిలిండర్ ధరలు తెలిస్తే షాక్ అవుతారు

భారత్ లో ఎల్పీజీ (LPG) సిలిండర్ ధరలను శనివారం అర్ధరాత్రి నుంచి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో సిలిండర్‌ పై రూ. 29 మేర ధర పెంపుదల నమోదైంది. గత మూడు నెలల వ్యవధిలో సిలిండర్ ధరలు పెరగడం ఇది...

పాక్ .. ఇప్పటికైనా తీరు మార్చుకో
Eenadu6 Jun 2026
పాక్ .. ఇప్పటికైనా తీరు మార్చుకో

భారత్‌పై దాయాది పాకిస్థాన్‌ అక్కసు వెళ్లగక్కుతూనే ఉంది. ఐరాస జనరల్‌ అసెంబ్లీ సమావేశంలో జమ్ముకశ్మీర్‌ అంశాన్ని మరోసారి లేవనెత్తింది. దీనిపై ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్‌ తీవ్ర...

పాక్ కు ఇరాన్ చెప్పిన సీక్రెట్ ఇదే
Oneindia Telugu5 Jun 2026
పాక్ కు ఇరాన్ చెప్పిన సీక్రెట్ ఇదే

అంతర్జాతీయ రాజకీయాల్లో ఓ ఊహించని పరిణామం చోటుచేసుకుంది. తమ వద్ద నిల్వ ఉన్న శుద్ధి చేసిన (ఎన్‌రిచ్డ్) యురేనియంలో కొంత భాగాన్ని వేరొక మూడో దేశానికి బదిలీ చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు ఇరాన్ దేశం...

పాక్ ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీసే భారత ప్రాజెక్ట్..! తాజా షాక్
Oneindia Telugu5 Jun 2026
పాక్ ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీసే భారత ప్రాజెక్ట్..! తాజా షాక్

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ (Pakistan) విషయంలో భారత్ (india) వేగంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా సరిహద్దుల్లో గస్తీ నుంచి మొదలుపెడితే కీలక ప్రాజెక్టు వరకూ అస్సలు వెనక్కి తగ్గనంటోంది. ఇందుకు తగినట్లుగానే తాజాగా చేపడుతున్న ఓ కీలక ప్రాజెక్టు ఏకంగా పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థను దెబ్బతీసేలా ఉంది. ఆ విషయాన్ని స్వయంగా పాకిస్తానే అంగీకరించింది. ఈ మేరకు తాజాగా భారత ప్రాజెక్టుపై ఆందోళన వ్యక్తం చేసింది. చీనాబ్ నదిపై భారత్ ప్రాజెక్టులు భారత్ సరిహద్దుల్లో చీనాబ్ నదిపై చేపడుతున్న తాజా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై పాకిస్తాన్ విమర్శలు గుప్పించింది. ఈ ప్రాజెక్టులు తమ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయని ఇస్లామాబాద్ ఆందోళన వ్యక్తం చేసింది. ఇవి ఇప్పటికే ఉన్న ఒప్పందాలను ఉల్లంఘిస్తున్నాయని కూడా అది పేర్కొంది. భారత్ మాత్రం ఇవేవీ పట్టించుకునే పరిస్ధితి లేదు. ప్రస్తుతం చీనాబ్ నదిపై రెండు ప్రధాన ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ఒకటి హిమాచల్ ప్రదేశ్‌లోని చీనాబ్-బియాస్ అనుసంధాన ప్రాజెక్ట్. మరొకటి జమ్మూలోని సలాల్ డ్యామ్‌కు సంబంధించినది. వీటి మొత్తం వ్యయం సుమారు రూ. 2,600 కోట్లు. ఈ ప్రాజెక్టులు నీటి ప్రవాహాన్ని మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి.పాకిస్థాన్ అభ్యంతరాలు (Pakistan)చీనాబ్ నదిపై భారత్ చేపడుతున్న ప్రాజెక్టులపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పందించింది. ఇవి ప్రధాన ఆందోళనకరమైన ప్రాజెక్టులని పేర్కొంది. భారత్ నీటిని ఆయుధంగా వాడుకోవాలని చూస్తోందని ఆరోపించింది. ఈ ప్రణాళికల గురించి తమకు ఎటువంటి సమాచారం అందలేదని తెలిపింది. ఫలితంగా, ప్రస్తుత పరిస్థితిపై ఇస్లామాబాద్ తీవ్ర అసంతృప్తితో ఉందని వెల్లడించింది. ప్రాజెక్టులపై భారత్ వైఖరి సింధు నదీ జలాల ఒప్పందాన్ని ఇప్పటికే భారత్ నిలిపివేసింది. పహల్గాం ఉగ్రవాద దాడుల తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. భారత్ కు దక్కాల్సిన వాటా నీటిని వినియోగించుకుంటామని ప్రధాని మోడీ తేల్చిచెప్పేశారు. అనంతరం ఈ నదీ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేశారు.చీనాబ్-బియాస్ నదుల అనుసంధానం నీటిని మళ్లించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ సైట్‌లో పనులు వచ్చే ఆగస్టు నుంచి ప్రారంభమవుతాయి. జూలై 2029 నాటికి వీటిని పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే సమయంలో, సలాల్ ప్రాజెక్ట్ భారీగా పేరుకుపోయిన పూడిక సమస్యను పరిష్కరిస్తుంది. ఈ కొత్త టన్నెల్ రిజర్వాయర్‌లోని పూడికను సమర్థవంతంగా తొలగిస్తుంది

పాకిస్థాన్ కు మరోసారి భారత్ బిగ్ షాక్
Oneindia Telugu1 Jun 2026
పాకిస్థాన్ కు మరోసారి భారత్ బిగ్ షాక్

చీనాబ్- బియాస్ సొరంగం ప్రాజెక్ట్ చాలా ముఖ్యమైనదని హిమాచల్ గవర్నర్ కవిందర్ గుప్తా తాజాగా తెలిపారు. ఈ ప్రాజెక్ట్ చీనాబ్ నదిలోని మిగులు జలాలను బియాస్ పరీవాహక ప్రాంతానికి మళ్లించి, పాకిస్థాన్ కు నీటి సరఫరాను నిలిపివేస్తుందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో జూన్ 1న ప్రారంభమైన జనగణన స్వీయ-గణన కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడిన గవర్నర్.. తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ కు గుణపాఠం చెప్పడం అత్యవసరమన్నారు.ఇది గత లోపాలను సరిదిద్దే చర్య అని.. పంజాబ్, హిమాచల్, హర్యానా, ఉత్తరా ఖండ్ రాష్ట్రాల అవసరాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ఆయన స్పష్టం చేశారు. జనగణన గణాంకాలు పేదరిక నిర్మూలన, ఆరోగ్య సంరక్షణ, విద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధి పథకాల రూపకల్పనలో ప్రభుత్వానికి తోడ్పడతాయని గవర్నర్ తెలిపారు. హిమాచల్‌ లో పౌరులు జూన్ 1 నుండి జూన్ 15 వరకు ఆన్‌ లైన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా స్వీయ గణన చేసుకోవచ్చు. ఈ పదిహేను రోజుల్లో కుటుంబ సభ్యులందరి వివరాలను వ్యక్తిగతంగా నమోదు చేయాలి. ఖచ్చితమైన సమాచారం అందించి, ఈ జనగణన డ్రైవ్‌ లో సహకరించాలని గవర్నర్ ప్రజలకు పిలుపునిచ్చారు.ఇక భారత్- పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకునే ఉన్నాయి. గతేడాది ఏప్రిల్ 22న జమ్మూ కాశ్మీర్, పహల్గామ్ లోయలో ఉగ్రవాదులు జరిపిన మారణ హోమంలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో పాకిస్థాన్ పై భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని 9 కీలక ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేసింది.వందలాది మంది ఉగ్రవాదులను ఏరివేసింది. అలాగే పాకిస్థాన్ పై కఠిన ఆంక్షలు విధించింది. ఆంక్షల్లో భాగంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం నిలిపివేత, సింధూ జలాల పంపిణీ నిలిపివేత చేశారు.  ఇక భారత్, పాకిస్థాన్ మధ్య 1960, సెప్టెంబరు 19న జరిగిన ఒప్పందం ప్రకారం ఈ నదీ వ్యవస్థ మొత్తం నీటిలో 20 శాతం భారత్, 80 శాతం పాకిస్థాన్‌ వినియోగించుకోవాలి. 

పాకిస్తాన్ లో నరమేథం- ఎక్స్‌ప్రెస్ రైలుపై ఆత్మాహుతి దాడి
Oneindia Telugu24 May 2026
పాకిస్తాన్ లో నరమేథం- ఎక్స్‌ప్రెస్ రైలుపై ఆత్మాహుతి దాడి

- పాకిస్తాన్ లో దిగ్భ్రాంతికర ఘటన చోటు చేసుకుంది. - బలూచిస్తాన్‌లోని క్వెట్టాలో కొద్దిసేపటి కిందటే భారీ దాడి చోటుచేసుకుంది. - జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలుపై ఆత్మాహుతి దాడి జరిగింది.

ప క Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in