ఏళ్ల వైభవ్
Actor ProfilePolitician

ఏళ్ల వైభవ్

📊 Box Office Collections
Total News15
Movie Updates0
Sources6
ఏళ్ల వైభవ్ పై మోడీ ప్రశంసలు.. జెన్ కి ఉదాహరణ
SkyC Media6 Jul 2026
ఏళ్ల వైభవ్ పై మోడీ ప్రశంసలు.. జెన్ కి ఉదాహరణ

న్యూఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ సమిట్ వేదికగా సరికొత్త సంచలనం నమోదైంది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్‌కు చెందిన 15 ఏళ్ల క్రికెట్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురిపించారు. వైభవ్ దూకుడు ఆటతీరును, అతని వేగవంతమైన ఎదుగుదలను నేటి Gen Z యువతకు ఒక గొప్ప ఉదాహరణగా ప్రధాని మోడీ అభివర్ణించారు. వేగంగా నిర్ణయాలు తీసుకోవడం మరియు వేగంగా నేర్చుకోవడం వంటి విషయాల్లో యువత అతన్ని చూసి నేర్చుకోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడిన వైభవ్ సూర్యవంశీ సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. తన పేలుడు బ్యాటింగ్‌తో స్టేడియంలలో సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించి క్రికెట్ ప్రపంచాన్ని ఒక్కసారిగా తనవైపు తిప్పుకున్నాడు. అతి పిన్న వయసులోనే ఐపీఎల్ బరిలోకి దిగి భారీ రికార్డులను బద్దలు కొట్టిన ఘనతను ఈ యువ ఆటగాడు సొంతం చేసుకున్నాడు. దీంతో దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో వైభవ్ పేరు ఒక పెద్ద హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ క్రికెట్ వేదికపై భారత సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేయడానికి సిద్ధమయ్యాడు. జూన్ 26 నుంచి బెల్ఫాస్ట్‌లో ప్రారంభం కానున్న ఐర్లాండ్ టీ20 సిరీస్‌లో భారత్ తరఫున అతను మొదటి మ్యాచ్ ఆడనున్నాడు. ఈ క్రమంలోనే అభిషేక్ శర్మతో కలిసి వైభవ్ ఇన్నింగ్స్ ఓపెనింగ్ చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫలితంగా ఈ అరంగేట్రం మ్యాచ్‌పై డిజిటల్ మీడియాలో భారీ స్థాయిలో అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇదిలా ఉండగా ప్రధాని మోడీ దేశ ప్రగతి, యువత మరియు త్వరితగతిన నిర్ణయాలు తీసుకునే అంశాలపై రిపబ్లిక్ సమిట్‌లో సుదీర్ఘంగా చర్చించారు. ఈ క్రమంలోనే ఒకవేళ నేటి Gen Z విషయాలను త్వరగా అర్థం చేసుకోలేకపోతే వారికి వివరించడానికి వైభవ్ సూర్యవంశీ ఉన్నాడంటూ మోడీ చమత్కరించారు. వైభవ్ చాలా వేగవంతమైన శైలిలో విషయాలను అందరికీ వివరిస్తాడంటూ

నా గురించి చాలా మందికి ఆ విష యం తెలియ ద నుకుంటా
AP7AM27 Jun 2026
నా గురించి చాలా మందికి ఆ విష యం తెలియ ద నుకుంటా

టీమిండియా యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ట్రై సిరీస్ ఫైనల్లో తన విశ్వరూపం ప్రదర్శించాడు. నిన్న‌ శ్రీలంక-ఏతో జరిగిన ఫైనల్ పోరులో ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. కేవలం 29 బంతుల్లోనే 94 పరుగులు

వైభవ్ ఊచకోత.. ఫైనల్ లో లంకపై ఘనవిజయం.. తొలి ట్రోఫీ పట్టేసిన తెలుగోడు
TV9 Telugu25 Jun 2026
వైభవ్ ఊచకోత.. ఫైనల్ లో లంకపై ఘనవిజయం.. తొలి ట్రోఫీ పట్టేసిన తెలుగోడు

Sri Lanka A vs India A, Final, Tri Nation A Series: ట్రై-సిరీస్‌ను గెలుచుకోవడానికి ఇండియా 'ఎ' జట్టు శ్రీలంక 'ఎ' జట్టును 66 పరుగుల తేడాతో ఓడించింది. దంబుల్లాలో మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 'ఎ' జట్టు

కెలికి మరీ దూల తీర్చుకున్న లంకేయులు.. ఇక జన్మలో బుడ్డోడిని టచ్ చేయరంతే
TV9 Telugu25 Jun 2026
కెలికి మరీ దూల తీర్చుకున్న లంకేయులు.. ఇక జన్మలో బుడ్డోడిని టచ్ చేయరంతే

Sunil Gavaskar On Vaibhav Suryavanshi: శ్రీలంక 'ఎ' జట్టుతో జరిగిన ట్రై సిరీస్ ఫైనల్ పోరులో భారత యువ సంచలనం, 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. లంక బౌలర్లను ముప్పతిప్పలు పెడుతూ

రివెంజ్ అంటే ఇలా ఉండాలి.. 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
Asianet News Telugu24 Jun 2026
రివెంజ్ అంటే ఇలా ఉండాలి.. 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్

ట్రై నేషన్ సిరీస్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఏ జట్టు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ శ్రీలంక ఏ టీమ్ బౌలర్లపై మిసైల్‌లా విరుచుకుపడ్డాడు. దంబుల్లాలోని రంగిరి దంబుల్లా ఇంటర్నేషనల్ స్టేడియంలో జరుగుతున్న ఈ హై వోల్టేజ్

సచిన్ 'క్రికెట్ దేవుడు' అయితే.. వైభవ్ 'దేవుడి కొడుకు'.. మాజీ క్రికెటర్ఇంట్రెస్టింగ్ కామెంట్స్
TV9 Telugu18 Jun 2026
సచిన్ 'క్రికెట్ దేవుడు' అయితే.. వైభవ్ 'దేవుడి కొడుకు'.. మాజీ క్రికెటర్ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Vaibhav Sooryavanshi : భారత క్రికెట్‌లో ప్రస్తుతం ఎక్కడ చూసినా 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ గురించే చర్చ నడుస్తోంది. ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడి తన అద్భుతమైన హిట్టింగ్ నైపుణ్యాలతో అందరినీ

శ్రీలంకలో ఘటనతో గుణపాఠం.. వైభవ్ సూర్యవంశీకి ప్రత్యేక శిక్షణ
AP7AM18 Jun 2026
శ్రీలంకలో ఘటనతో గుణపాఠం.. వైభవ్ సూర్యవంశీకి ప్రత్యేక శిక్షణ

భారత యువ సంచలనం 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ తన అద్భుతమైన బ్యాటింగ్‌తో ఎంతగా వార్తల్లో నిలుస్తున్నాడో, ఇప్పుడు అతని మానసిక దృఢత్వం గురించి కూడా అంతే చర్చ జరుగుతోంది. ఇటీవల శ్రీలంక 'ఏ' జట్టుతో జరిగిన

డకౌట్ నుండి తప్పించుకున్న వైభవ్ సూర్యవంశీ
TeluguOne17 Jun 2026
డకౌట్ నుండి తప్పించుకున్న వైభవ్ సూర్యవంశీ

క్రికెట్ మైదానంలో అంపైర్ల నిర్ణయాలు కొన్నిసార్లు మ్యాచ్ ఫలితాన్నే కాకుండా, ఆటగాళ్ల భవిష్యత్తును కూడా మార్చేస్తుంటాయి. శ్రీలంక వేదికగా జరుగుతోన్న ట్రై నేషన్ 'ఎ' సిరీస్‌లో భాగంగా అఫ్గానిస్తాన్ 'ఎ'

వైభవ్ సూర్యవంశీ గొడవపై స్పందించిన గౌతమ్ గంభీర్ క్యాంప్..స్పిన్ కోచ్ సంచలన వ్యాఖ్యలు
TV9 Telugu17 Jun 2026
వైభవ్ సూర్యవంశీ గొడవపై స్పందించిన గౌతమ్ గంభీర్ క్యాంప్..స్పిన్ కోచ్ సంచలన వ్యాఖ్యలు

Vaibhav Sooryavanshi : శ్రీలంక వేదికగా జరుగుతున్న ట్రై సిరీస్‌లో ఇండియా-ఎ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆట పరంగా కంటే.. మైదానంలో జరిగిన ఒక పెద్ద గొడవ కారణంగానే వార్తల్లో నిలిచాడు. శ్రీలంక-ఎ జట్టుతో

డ్రెస్సింగ్ రూమ్ బయట గంటల తరబడి నిరీక్షణ.. వైభవ్ కోసం 70 ఏళ్ల లంక మాజీ కెప్టెన్ వెయిటింగ్
TV9 Telugu16 Jun 2026
డ్రెస్సింగ్ రూమ్ బయట గంటల తరబడి నిరీక్షణ.. వైభవ్ కోసం 70 ఏళ్ల లంక మాజీ కెప్టెన్ వెయిటింగ్

Vaibhav Sooryavanshi : ప్రస్తుతం శ్రీలంక వేదికగా జరుగుతున్న అండర్-19 లేదా ఏ-జట్ల ముక్కోణపు సిరీస్ 2026లో ఒక ఆసక్తికర సంఘటన వెలుగులోకి వచ్చింది. తిలక్ వర్మ నేతృత్వంలోని ఇండియా-ఎ జట్టు, ఆతిథ్య

చదువు, సంస్కారం లేదు.. పక్కా పల్లెటూరోడు.. వైభవ్ పై నోరు పారేసుకున్న లంక మేనేజర్
TV9 Telugu16 Jun 2026
చదువు, సంస్కారం లేదు.. పక్కా పల్లెటూరోడు.. వైభవ్ పై నోరు పారేసుకున్న లంక మేనేజర్

Vaibhav Sooryavanshi : క్రికెట్ మైదానంలో ఆటగాళ్ల మధ్య గొడవలు, స్లెడ్జింగ్ సహజమే అయినప్పటికీ ఒక్కోసారి అవి హద్దులు దాటి పెద్ద వివాదాలకు దారితీస్తుంటాయి. ప్రస్తుతం శ్రీలంక వేదికగా జరుగుతున్న ట్రై

ఎగతాళి చేసిన శ్రీలంక ఆటగాళ్లు.. చేయి చూపిస్తూ వార్నింగ్ ఇచ్చిన వైభవ్
Samayam Telugu15 Jun 2026
ఎగతాళి చేసిన శ్రీలంక ఆటగాళ్లు.. చేయి చూపిస్తూ వార్నింగ్ ఇచ్చిన వైభవ్

Body:ముక్కోణపు సిరీస్‌లో భాగంగా భారత ఏ జట్టు.. శ్రీలంక ఏ జట్టుతో జరిగిన ఉత్కంఠపోరులో పరాజయం పాలైంది. నిర్ణీత ఓవర్లలో స్కోర్లు సమం కావడంతో సూపర్ ఓవర్ అనివార్యమైంది. కానీ సూపర్‌ ఓవర్‌లో భారత్

రోజుకు ఎన్ని పాలు తాగుతావు?' రవిశాస్త్రి ప్రశ్నకు అమాయకంగా సమాధానమిచ్చిన వైభవ్
Samayam Telugu1 Jun 2026
రోజుకు ఎన్ని పాలు తాగుతావు?' రవిశాస్త్రి ప్రశ్నకు అమాయకంగా సమాధానమిచ్చిన వైభవ్

ఐపీఎల్ 2026 ముగిసింది. రెండు నెలల పాటు క్రికెట్ అభిమానులను ఉర్రూతలూగించిన ఈ సీజన్‌కు.. ఆదివారం జరిగిన ఫైనల్‌తో ఎండ్ కార్డ్ పడింది. ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌ను చిత్తు చేసిన రాయల్

గుజరాత్ చేతిలో రాజస్థాన్ ఓటమి.. గుండెలవిసేలా ఏడ్చిన వైభవ్
AP7AM30 May 2026
గుజరాత్ చేతిలో రాజస్థాన్ ఓటమి.. గుండెలవిసేలా ఏడ్చిన వైభవ్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 ఫైనల్ రేసు నుంచి రాజస్థాన్ రాయల్స్ నిష్క్రమించింది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్ ఫలితం కంటే

ఒంటరిగా కూర్చొని గుక్క పెట్టి ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ
Samayam Telugu30 May 2026
ఒంటరిగా కూర్చొని గుక్క పెట్టి ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ

ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ పోరాటం ముగిసింది. వైభవ్ సూర్యవంశీ వీర బాదుడుతో క్వాలిఫయర్-2 వరకు చేరిన ఆ జట్టు.. శుక్రవారం గుజరాత్ టైటాన్స్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి

ఏళ ల వ భవ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in