
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన 'మహారాజ' ఇప్పుడు హాలీవుడ్ను కూడా షేక్ చేసేందుకు రెడీ అయింది. 2024లో విడుదలై తమిళ సినిమా చరిత్రలోనే ఓ కొత్త మైలురాయిని నెలకొల్పింది ఈ క్రైమ్ థ్రిల్లర్... ఇప్పుడు హాలీవుడ్ లో రీమేక్ కాబోతుంది . తమిళ సినీ చరిత్రలోనే ఒక రీజినల్ ఫిల్మ్ తొలిసారి హాలీవుడ్ రీమేక్ కానుంది.




