
ఎండతో పనిలేకుండా తక్కువ సమయంలోనే ఆరు నెలల పాటు నిల్వ ఉండే టమాటో పచ్చడిని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోండి. ఈ ఆంధ్రా స్పెషల్ పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు, పక్కా కొలతలు,నిల్వ ఉంచే చిట్కాలతో కూడిన పూర్తి విధానం ఇక్కడ చూద్దాం..వేడి వేడి అన్నంలో ఈ టమాటో పచ్చడి అద్భుతంగా ఉంటుంది.





