
విజయవాడ క్రీడలు, న్యూస్‌టుడే: ‘అమరావతి ఈ-ఛాంపియన్స్‌’ జట్టు క్రీడాకారిణులకు ఘనస్వాగతం లభించింది. మంగళగిరిలో 19 నుంచి డబ్ల్యూఏపీఎల్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం జట్టు సభ్యులు విజయవాడలోని జీఆర్‌టీ హోటల్‌లో బస చేసేందుకు విచ్చేశారు. హోటల్‌ సిబ్బంది.. క్రికెటర్లకు తిలకం దిద్ది పుష్పగుచ్ఛాలు అందించి ఆహ్వానించారు. అమరావతి ఈ-ఛాంపియన్స్‌ జట్టును ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్‌ సంస్థ దక్కించుకున్న సంగతి విదితమే. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





