
నంద్యాల జిల్లా అవుకు మండలంలో జీఎన్ఎస్ఎస్ (గాలేరు-నగరి సుజల స్రవంతి)లో పడి ముగ్గురు గల్లంతయ్యారు. మండలంలోని రామాపురం గ్రామంలో నివసించే అప్రోజ్తో పాటు ఆయన కుమారుడు ఆరిష్, బావమరిది ఆసిఫ్ బుధవారం సాయంత్రం చేపలు పట్టేందుకు జీఎన్ఎస్ఎస్ కెనాల్ వద్దకు వెళ్లారు.





