
NEET-PG 2026 Results : వైద్య విద్యార్థులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నీట్ పీజీ (NEET PG 2026) ఫలితాలు విడుదలయ్యాయి. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) గురువారం మధ్యాహ్నం ఫలితాలను ప్రకటించింది. అభ్యర్థులు సాధించిన స్కోర్‌తో పాటు వారి నీట్ పీజీ – 2026 ర్యాంకును కూడా వెల్లడించింది. Also Read : Danam Nagender: దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టు షాక్.. పిటిషన్ డిస్మిస్ చేసిన ధర్మాసనం.. ఖైరతాబాద్‌లో బై ఎలక్షన్ ఫిక్స్! నీట్ పీజీ -2026 పరీక్షను ఆగస్టు 30న దేశవ్యాప్తంగా నిర్వహ





