Lizard Found in Food : ప్రభుత్వ పాఠశాలలో బల్లి పడిన ఆహారం తినడంతో విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
చివరిగా అప్డేట్ చేసిన సమయం:

Lizard Found in Food : ప్రభుత్వ పాఠశాలలో బల్లి పడిన ఆహారం తినడంతో విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Lizard Found in Food : తమిళనాడు రాష్ట్రంలో ఆందోళనకరమైన ఘటన చోటు చేసుకుంది. తిరువళ్లూరు జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అందించిన అల్పాహారంలో బల్లి కనిపించడంతో తీవ్ర కలకలం రేగింది. ఆహారం తీసుకున్న తర్వాత వాంతులు, మైకం వంటి లక్షణాలతో 36 మంది విద్యార్థులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనపై జిల్లా అధికారులు స్పందించి పాఠశాలను పరిశీలించడంతో పాటు ఆహార నాణ్యత, పరిశుభ్రతపై విచారణ చేపట్టారు. Also Read : NEET-PG 2026 Results : నీట్ పీజీ- 2026 ఫలితాలు విడుదల.. మీ ర్యాంక్, స్కోర్ ఇలా చ
Nimisham EditorialSenior Editorial Lead
Nimisham
వార్తా మూలం (Source Attribution): మూల కథనం: 10TV Telugu లో చూడండి