
ఐబొమ్మ కేసులో నిందితుడిగా ఉన్న రవి తాను ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపాడు. బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ కావడంతో కుటుంబాన్ని పోషించుకోవడం కూడా కష్టంగా మారిందని పేర్కొంటూ నాంపల్లి కోర్టును ఆశ్రయించాడు. కనీసం కొన్ని ఖాతాలనైనా అన్‌ఫ్రీజ్ చేయాలని కోరాడు.ఐబొమ్మ వెబ్సైట్..





