
ఏపీ సీఎం చంద్రబాబు ( Chandrababu ) వారణాసిలో పర్యటిస్తున్నారు.సేవా సంకల్ప్‌ అభియాన్‌లో పాల్గొనేందుకు సీఎం వచ్చారు.
© 2026 nimisham.in

ఏపీ సీఎం చంద్రబాబు ( Chandrababu ) వారణాసిలో పర్యటిస్తున్నారు.సేవా సంకల్ప్‌ అభియాన్‌లో పాల్గొనేందుకు సీఎం వచ్చారు.
వారణాసి: ఏపీ సీఎం చంద్రబాబు ( Chandrababu ) వారణాసిలో పర్యటిస్తున్నారు. సేవా సంకల్ప్‌ అభియాన్‌లో పాల్గొనేందుకు సీఎం వచ్చారు. పర్యటనలో భాగంగా కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, పంకజ్‌ చౌదరి, చిరాగ్‌ పాసవాన్‌, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తదితరులతో కలిసి కాశీ విశ్వనాథుడిని చంద్రబాబు దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కేంద్రమంత్రులతో కలిసి సీఎం ప్రసాదాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు. కర్నూలు జిల్లా ఆదోని మండలం తిరుమల నగర్‌లో వినాయక (Ganesh Pandal) మండపంలో బుధవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది.
Senior Editorial Lead • Nimisham
Covering the latest exclusive stories, cinematic updates, insightful reviews, and breaking developments with verified attribution for Nimisham.
స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ ముఖ్యమైన సమాచారాన్ని పంచుకోండి.







