
పిల్లల కోసం.. పుల్ల పుల్లగా చిటికెలో చేసే బూందీ గొట్టం మిక్చర్ ఇలా చేసి పెట్టండి పిల్లల కోసం.. పుల్ల పుల్లగా చిటికెలో చేసే బూందీ గొట్టం మిక్చర్ ఇలా చేసి పెట్టండి Prasanna Yadla 30 June 2026 Pic...
పిల్లల కోసం.. పుల్ల పుల్లగా చిటికెలో చేసే బూందీ గొట్టం మిక్చర్ ఇలా చేసి పెట్టండి పిల్లల కోసం.. పుల్ల పుల్లగా చిటికెలో చేసే బూందీ గొట్టం మిక్చర్ ఇలా చేసి పెట్టండి Prasanna Yadla 30 June 2026 Pic credit - Pinterest పుల్ల పుల్లగా ఉండే బూందీ గొట్టం మిక్చర్ మీ పిల్లలకు ఇలా చేసి పెట్టండి అసలు వదలకుండా తింటారు బూందీ గొట్టం మిక్చర్ మరి, ఇంక లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం.. ఎలా తయారు చేయాలంటే ముందుగా మీరు ఒక గిన్నెలో తీసుకుని దానిలో ఒక పప్పు బూందీ, అర కప్పు గొట్టం మిక్చర్ వేసి మంచిగా కలుపుకోవాలి స్టెప్ 1 ఇంకా దీనిలో ఒక కప్పు వేరుశెనగలు, అలాగే వేయించిన శనగపప్పు కూడా దీనిలో వేస్తే తినేటప్పుడు కరకరలాడే టేస్ట్ వస్తుంది. స్టెప్ 2 ఇంకా దీనిలో కరివేపాకును కూడా వేయించి ఈ మిక్చర్‌లో వేస్తె చెడిపోకుండా ఎక్కువ సమయం ఉంటుంది.
స్టెప్ 3 ఈ మిశ్రమంలో కొద్దిగా కారం పొడి, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పసుపు చల్లితే టేస్టీగా ఉంటుంది.
స్టెప్ 4 అలాగే చాట్ మసాలా, జీలకర్ర మరింత రుచి పెరుగుతుంది ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం చల్లితే చాలా బాగుంటుంది.
స్టెప్ 5 ఇంకా దీనిలో పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీరను కూడా కలిపి 10 నిమిషాలు పాటు పక్కన పెడితే మంచి రుచి వస్తుంది. స్టెప్ 6 మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి