
రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్, లైఫ్‌స్టైల్, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు.
గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
AP EAPCET Result 2026 Postponed: ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు 2026 వాయిదా పడ్డాయి. ఆంధ్రప్రదేశ్ ఏపీసెట్ ఫలితాలను జూలై 2వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. మంత్రి నారా లోకేష్ ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఫలితాలను ఎక్స్ వేధికంగా విడుదల చేస్తారు. అధికారిక వెబ్సైట్ లో ఫలితాలు అందుబాటులో ఉంటాయన్నారు. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల ఫలితాల విడుదలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఫలితాలను 2026 జూలై 2వ తేదీన విడుదల చేస్తామని కూడా తెలియజేశారు.
READ ALSO: నేడే ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు.. మధ్యాహ్నం 3 గంటలకు డైరెక్ట్ లింక్ ఓపెన్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.