
ఏ దైవ కార్యక్రమం చేస్తున్నా.. కటిక నేలమీద కూర్చోకూడదు. బదులుగా ఏదో ఒక ఆసనం తప్పనిసరిగా వేసుకోవాలి. ఆసనం లేకుండా జపతపాలు ఆచరిస్తే ఏమాత్రం ఫలితం ఉండదు. అందుకే ఏదో ఒక ఆసనం మీద కూర్చోవాలంటారు.
అన్నింట్లోకీ విశిష్టమైనది దర్భాసనం. భూమ్యాకర్షణ శక్తి సాధకుడి ప్రాణశక్తిని గుంజుతుందని, అందువల్ల వైదిక కార్యకలాపాలు నిర్వహించేటప్పుడు నేల మీద కూర్చోకుండా తగిన ఆసనం మీద కూర్చోవాలని- ధర్మగ్రంథాలు తెలియజేస్తున్నాయి. మరిన్ని వివరాలకు... నేలపై కూర్చొని పూజ చేయకూడదంటారు ఎందుకు? దర్భాసనం విశిష్టత ఏంటి? |