
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన హెచ్ఎస్బీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్పీఎల్) రెండో సీజన్ ఫైనల్స్‌లో హైదరాబాద్ హీరోస్ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో ముంబై డ్రీమర్స్‌ను 41-17 స్కోరుతో చిత్తు చేసి...
Jun 29 2026 2:06 PM | Updated on Jun 29 2026 2:11 PM
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన హెచ్ఎస్బీసీ రగ్బీ ప్రీమియర్ లీగ్ (ఆర్పీఎల్) రెండో సీజన్ ఫైనల్స్‌లో హైదరాబాద్ హీరోస్ జట్టు అద్భుతమైన ప్రదర్శనతో ముంబై డ్రీమర్స్‌ను 41-17 స్కోరుతో చిత్తు చేసి చాంపియన్‌గా అవతరించింది.
ఆదివారం జరిగిన ఈ మెగా ఫైనల్ మ్యాచ్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ ఈవెంట్ హైదరాబాద్‌ను క్రీడా హబ్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించింది. జీఎంఆర్ గ్రూప్ కార్పొరేట్ చైర్మన్ కిరణ్ కుమార్ గ్రాంధి, మెగాస్టార్ చిరంజీవి, పీవీ సింధు, మృణాళ్ ఠాకూర్ వంటి ప్రముఖులు కూడా ముగింపు వేడుకలకు హాజరై ఈ క్రీడను మరింత ఆకర్షణీయం చేశారు.
రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్-2 ఫైనల్.. ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు)
హ్యాపీ జర్నీ అంటున్న...నటి రూప శ్రీనివాస్ (ఫొటోలు)
#RAPO23 : సందడిగా రామ్ కొత్త సినిమా లాంచ్ (ఫొటోలు)
'రాజాసాబ్' బ్యూటీ అమ్మనాన్నని చూశారా? (ఫొటోలు)
ఓదార్పు యాత్రలో సీఎం విజయ్.. ఏం హామీ ఇచ్చారు?
బట్టలు ఊడదీసి తరిమికొడతా: Jada Sravan Kumar
ఎండలపై సింగపూర్ మాస్టర్ ప్లాన్.. భారత్ కు సరికొత్త పాఠం
ఆపరేషన్ బాలాక్ రహస్యాలు.. ప్రపంచాన్ని ఉలిక్కిపడే వాస్తవాలు!
దారుణం.. చిన్నారులపై వేడి నూనె పోసిన తల్లి!