
Hyderabad Twin Reservoirs Gates Lifted: హైదరాబాద్ జంట జలాశయాలైన హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లకు ఎగువన కురుస్తోన్న వర్షాలకు నిండు కుండలా మారుతుంది. గతంలో చివరి నిమిషం వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం.
. ఒకేసారి గేట్లు తెవరవడంతో హైదరాబాద్ ఎంజీబీఎస్ మునగిపోయిన సంగతి తెలిసింది. దీంతో ఈ సారి అధికారులు ముందుగానే అప్రమత్తమై ఎగువన కురుస్తోన్న వర్షాలకు అనుగుణంగా గేట్లును ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు.