
సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'మండాడి'. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తీస్తుండగా ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ నిర్మిస్తోంది. మదిమారన్ పుగళేంది దర్శకుడు.
Jun 26 2026 8:20 PM | Updated on Jun 26 2026 8:28 PM
సుహాస్, సూరి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా 'మండాడి'. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తీస్తుండగా ఎల్రెడ్ కుమార్ సమర్పణలో ఆర్ఎస్ ఇన్ఫోటైన్మెంట్ నిర్మిస్తోంది. మదిమారన్ పుగళేంది దర్శకుడు. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ చేశారు. తీరప్రాంతం, మత్స్యకారుల నేపథ్యంలో సాగే ఈ మూవీలో సూరి, సుహాస్ ఇద్దరూ రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించనున్నారు. సెప్టెంబర్ 4న థియేటర్లలో రిలీజ్ చేయనున్నారు.
(ఇదీ చదవండి: 'ఇడుపు కాయితం' అంటే ఏంటి? సోషల్ మీడియాలో తెలంగాణ vs ఆంధ్రా)
దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాలో యాక్షన్, బోట్ సీక్వెన్స్ హైలెట్ అవుతాయని సమాచారం. సుహాస్, సూరి మధ్య వచ్చే సీన్స్ నెక్ట్స్ లెవెల్లో ఉంటాయని టీం చెబుతోంది. తాజాగా సుహాస్ పాత్రకు సంబంధించిన మేకింగ్ వీడియోని షేర్ చేశారు. అందులో సుహాస్ మేకోవర్, సీన్స్‌ను షూట్ చేసిన తీరు అద్భుతంగా ఉంది. కత్తి పట్టుకుని కనిపించాడు. ఈ మూవీలో సాట్ట పులి పాత్రని సుహాస్ చేశాడు.
(ఇదీ చదవండి: అలాంటి సమాజంలో మనం ఉన్నాం.. సింగర్ సునీత క్లారిటీ)
శోభిత మాన్సూన్ లుక్.. గ్లామర్ మూమూలుగా లేదు! (ఫొటోలు)
థాయ్‌ల్యాండ్ బీచ్ వెకేషన్లో సినిమా జంట (ఫొటోలు)
సూపర్‌స్టార్ మూవీ లాంచ్ కోసం రాశీఖన్నా ఇలా (ఫొటోలు)
కేన్స్‌లో వారణాసి హీరోయిన్ ప్రియాంక చోప్రా సందడి.. ఫోటోలు
కృష్ణ లంక పోలీస్ స్టేషన్ సీసీ ఫుటేజ్ ఎక్కడ మేడం..
శిష్యుడి కోసం బుడ్డోడికి గంభీర్ వెన్నుపోటు
సింగర్ చిన్మయి వ్యాఖ్యలపై సునీత రియాక్షన్