
బెల్ఫాస్ట్: ఐర్లాండ్‌తో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో అభిషేక్ శర్మ 19 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. 7.3 ఓవర్లకు భారత్ స్కోర్ 78/3. అభిషేక్ శర్మ 50*, తిలక్ వర్మ 15* క్రీజులో ఉన్నారు.
సంజూ శాంసన్ 5, ఇషాన్ కిషన్ 1, శ్రేయస్ అయ్యర్ 3 రన్స్ చేశారు. ఐర్లాండ్ బౌలర్లలో మాథ్యూ హోలార్డ్ 2 వికెట్లు, జై మూంద్రా ఒక వికెట్ పడగొట్టారు. భారత్ టార్గెట్ 183. అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ |