
నేటి నుంచి ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్ జరుగనుంది. అలాగే ఈసారి నూతన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆధ్వర్యంలో భారత్ తమ ప్రస్థానాన్ని ఆరంభించబోతోంది. మరికాసేపట్లో తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది.
స్పోర్ట్స్ డెస్క్: వరుసగా రెండోసారి టీ20 వరల్డ్ కప్ సాధించాక టీమిండియా తొలిసారి బరిలోకి దిగబోతోంది. నేటి నుంచి ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్ జరుగనుంది. అలాగే ఈసారి నూతన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆధ్వర్యంలో భారత్ తమ ప్రస్థానాన్ని ఆరంభించబోతోంది. మరికాసేపట్లో తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఐర్లాండ్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
వరల్ట్ నం.1 బౌలర్ కావడంపై స్పందించిన శ్రీ చరణి
నెట్స్‌లో సీనియర్లను వణికించేస్తున్న వైభవ్.. వీడియో వైరల్