
లో టూ హై.. మీ బడ్జెట్‌ను బట్టి టాప్ 10 బెస్ట్ అడ్వెంచర్ బైక్స్ ఇవే!లో టూ హై.. మీ బడ్జెట్‌ను బట్టి టాప్ 10 బెస్ట్ అడ్వెంచర్ బైక్స్ ఇవే 26 Jun 2026 Anand T ప్రతి అబ్బాయికి మంచి బైక్ కొనాలనే డ్రీమ్...
లో టూ హై.. మీ బడ్జెట్‌ను బట్టి టాప్ 10 బెస్ట్ అడ్వెంచర్ బైక్స్ ఇవే!లో టూ హై.. మీ బడ్జెట్‌ను బట్టి టాప్ 10 బెస్ట్ అడ్వెంచర్ బైక్స్ ఇవే 26 Jun 2026 Anand T ప్రతి అబ్బాయికి మంచి బైక్ కొనాలనే డ్రీమ్ ఉంటుంది. కొందరు రేసింగ్ బైక్స్ ఇష్టపడితే మరికొందరు అడ్వెంచర్ బైక్స్ ఇష్టపడుతారు.అయితే ఇప్పుడు మనం బడ్జెట్లో బెస్ట్ అడ్వెంచర్ బైక్స్ గురించి తెలుసుకుందాం. అడ్వెంచర్ బైక్స్ తక్కువ బడ్జెట్లో ఆఫ్-రోడింగ్, అడ్వెంఛర్ చేయడానికి ఈ బైక్ చాలా అద్భుతంగా ఉంటుంది. దీని ఆన్‌రోడ్ ధర రూ.1.8 రూ.2 లక్షల మధ్యలో ఉంటుంది. ఇది మైలెజ్ పరంగా కూడా బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
ఈ బైక్ మల్టీ పర్పస్‌గా యూజ్ అవుతుంది. సిటీ రైడింగ్‌కు, అప్పుడప్పుడు లాంగ్ టూర్స్ వెళ్ళడానికి అనుకూలంగా ఉండే ఒక స్టైలిష్ అర్బన్ అడ్వెంచర్ బైక్ ఇది. ఇది కూడా దాదాపు రూ.2 నుంచి 2.5లక్షల మధ్యలో లభిస్తుది.
ఇది కూడా తక్కువ బడ్జెట్లో అడ్వెంచర్ బైక్‌లలో ఒకటి. ఇది పవర్ఫుల్ 334cc ఇంజిన్‌తో వస్తుంది; లాంగ్ డిస్టెన్స్ టూరింగ్‌కు, అలాగే మంచి ఆఫ్-రోడింగ్ సామర్థ్యంతో వస్తుంది. మార్కెట్లో ఈ బైక్ ధర రూ.2.15లక్షల నుంచి 2.25L లక్షల వరకు ఉంటుంది.
అడ్వెంచర్ లవర్స్‌కు ఎంతో ఇష్టమైన బక్ ఇది. లడఖ్ లాంటి ఎంతటి కఠినమైన కొండ ప్రాంతాలకైనా, లాంగ్ టూరింగ్కైనా ప్రస్తుతం ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ బైక్ ఇదే అని చెప్ప వచ్చు. ఈ బైక్ మీకు మార్కెట్లో రూ.2.5లక్షల నుంచి రూ. 4.5లక్షల మధ్యలో లభిస్తుంది.
Himalayan 450 సాధారణంగా రేసింగ్‌పై ఎక్కువ దృష్టి పెట్టే కేటీఎం ఈ సరికొత్త అడ్వెంచర్ బైక్‌ను తీసుకొచ్చింది. హైవేలపై వేగంగా దూసుకుపోవడానికి ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది కూడా రూ.2.5లక్షల నుంచి రూ. 4.5లక్షల మధ్యలో లభిస్తుంది.
KTM Adventure 390 తక్కువ బడ్జెట్లో 'BMW' బ్రాండ్ లుక్, స్మూత్ ఇంజిన్, ప్రీమియం రైడింగ్ కంఫర్ట్ ఇచ్చే బైక్ కోసం చూసే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ఇది కూడా దాదాపు రూ.2.5లక్షల నుంచి రూ.4.5 లక్షల మధ్య వస్తుంది.
BMW 310 GS మీ బడ్జెట్ రూ.5లక్షలు దాటి ఉంటే.. మీకు ఈ బైక్ బెస్ట్ ఆప్షన్. హైవేలపై ఎంత దూరమైనా అలసట లేకుండా, చాలా స్మూత్‌గా ప్రయాణించడానికి కేరాఫ్ అడ్రస్ ఈ టూరింగ్ బైక్ అందుబాటులో ఉంది. దీని ధర ఇంచుమించు రూ.5 నుంచి 6లక్షల మధ్యలో ఉంటుంది.
మీ అడ్వెంచర్‌కు పవర్ పవర్ఫుల్ ఇంజయ్ కలిగిన బైక్ కావాలి అనుకుంటే ఇది బెస్ట్ బైక్. దీనిలో 800cc ఇంజిన్, మొండి సస్పెన్షన్ ఉంటుంది. ఇది ఆన్-రోడ్, ఆఫ్-రోడ్ రెండింటికీ ఆల్ రౌండర్‌గా పనిచేస్తుంది. దీని ధర వచ్చేసి రూ.11లక్షల వరకు ఉండొచ్చు.
ఇక మీకు లగ్జరీ, టాప్-ఎండ్ టెక్నాలజీ, అల్టిమేట్ పవర్‌తో లాంగ్ రైడ్స్ ఎంజాయ్ చేయాలనుకుంటే ఈ బైక్ చాలా బెస్ట్. ఇది సూపర్ బిల్డ్ క్వాలిటీతో పాటు అదిరిపోయే ఫీచర్స్‌తో వస్తుంది. దీని ధర రూ.14 నుంచి 16 లక్షల మధ్య ఉంటుంది. Triumph Tiger 900 మరిన్ని వెబ్ స్టోరీస్ తొలకరి వానలు మొదలయ్యాయి.. ఈ సమయంలో ఆకు కూరలు తినొచ్చా? రెగ్యులర్ కాఫీ బోర్ కొట్టిందా.. కొత్తగా సరికొత్తగా ఈ బనానా కాఫీ ట్రై చేయండి చీరలో అందంగా. మెగా డాటర్ బ్యూటిపుల్ ఫొటోస్