
కర్నూలు: నగరంలోని చాణక్యపురి కాలనీలో పీసీబీ(పొల్యూషన్ కంట్రోల్ బోర్డు) జోనల్ అధికారి మునిప్రసాద్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. ఆయన తిరుపతి పీసీబీ కార్యాలయంలో పనిచేస్తున్నారు. అధికారు
లు కర్నూలు, తిరుపతి, హైదరాబాద్లోని ఇళ్లలో ఏకకాలంలో సోదాలు చేశారు. ఇప్పటి వరకు రూ.5.78 లక్షల నగదు, పలు ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్బీఐ లాకర్, రెండు ఇళ్లు, భార్య పేరిట 4 ఓపెన్ ప్లాట్లు ఉన్నట్లు గుర్తించారు. 17 తులాల బంగారం, మూడు కిలోల వెండి నగలు స్వాధీనం చేసుకున్నారు. PCB అధికారి ఇంట్లో ACB సోదాలు |