
సప్త సాగరాలు దాటి(Sapta sagaralu daati) ఫ్రాంచైజ్ సినిమాలతో కేవలం కన్నడ ప్రేక్షకుల్ని మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకున్న రుక్మిణి వసంత్(rukimini vasanth), తన...
సప్త సాగరాలు దాటి(Sapta sagaralu daati) ఫ్రాంచైజ్ సినిమాలతో కేవలం కన్నడ ప్రేక్షకుల్ని మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకున్న రుక్మిణి వసంత్(rukimini vasanth), తన క్రేజ్ ను అమాంతం పెంచుకుంది. ప్రస్తుతం టాక్సిక్(Toxic) తో పాటూ ఎన్టీఆర్(NTR) తో డ్రాగన్(Dragon) లో నటిస్తున్న రుక్మిణి ఓ వైపు కెరీర్లో బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ తన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు ఫాలోవర్లకు చేరవేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా ఆమె బ్లాక్ కలర్ టాప్, సింపుల్ గా గోల్డ్ చైన్ ధరించి హెయిర్ ను లూజ్ గా వదిలేసి, తన లుక్స్ తోనే ఎంతో అందంగా మెరవగా, కుర్రాళ్లు ఆమె ఫోటోలకు లైకుల వర్షం కురిపిస్తూ, వాటిని నెట్టింట వైరల్ చేస్తున్నారు.