
రెస్టారెంట్ స్టైల్లో పాలకూర చికెన్ ఇలా వండితే రెండు ప్లేట్స్ పక్కా రెస్టారెంట్ స్టైల్లో పాలకూర చికెన్ ఇలా వండితే రెండు ప్లేట్స్ పక్కా Prasanna Yadla 26 June 2026 Pic credit - Pinterest రెస్టారెంట్...
రెస్టారెంట్ స్టైల్లో పాలకూర చికెన్ ఇలా వండితే రెండు ప్లేట్స్ పక్కా రెస్టారెంట్ స్టైల్లో పాలకూర చికెన్ ఇలా వండితే రెండు ప్లేట్స్ పక్కా Prasanna Yadla 26 June 2026 Pic credit - Pinterest రెస్టారెంట్ స్టైల్లో పాలకూర చికెన్ ఇలా వండితే చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా లాగిస్తారు పాలకూర చికెన్ మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్దాలు, తయారీ విధానం గురించి ఇక్కడ చూద్దాం.. తయారీ విధానం ముందుగా అరకిలో చికెన్‌ను తీసుకుని దానిని బాగా కడిగి పెరుగు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి 30 నిమిషాలు పక్కన ఉంచండి స్టెప్ 1 ఇప్పుడు ఒక కట్ట పాలకూర ఆకులను ఉడికించి చల్లని నీటిలో వేసి మెత్తగా పేస్ట్ లాగా చేయండి. స్టెప్ 2 ఇక ఇప్పుడు పాన్ లో ఆయిల్ లేదా నూనె వేసి దానిలోనాలుగు బిర్యానీ ఆకు, ఇంకా దాల్చినచెక్క, లవంగాలు కూడా వేసి బాగా వేయించాలి స్టెప్ 3 ఇంకా రెండు ఉల్లిపాయలు కూడా వేసి గోల్డ్ రంగులోకి వరకు వీటిని వేయించి అల్లం-వెల్లుల్లి పేస్ట్ కలుపుకోవాలి స్టెప్ 4 ఇంకా రెండు టమాటాలు కూడా వేసి నూనె పైకి వచ్చే వీటిని ఉడికించండి. ఇంకా కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలపండి. స్టెప్ 5 ఇంకా మేరినేట్ చేసిన చికెన్ ముక్కలు కూడా వేసి మీడియం మంటపై ఉంచి పాలకూర పేస్ట్, చికెన్‌తో వేసి 10 నిమిషాలు ఉంచి దించేయడమే స్టెప్ 6 మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి