
The India Story : కాజల్ అగర్వాల్, శ్రేయాస్ తల్పడే ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘ది ఇండియా స్టోరీ’. స్లో పాయిజన్ ఇన్ ప్రోగ్రెస్ అనేది ట్యాగ్ లైన్.
జీ స్టూడియోస్ సమర్పణలో ఎంఐజీ ప్రొడక్షన్ & స్టూడియోస్ బ్యానర్ పై సాగర్ బి. షిండే నిర్మాణంలో చేతన్ డీకే దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసారు.
ది ఇండియా స్టోరీ సినిమా 2026 జూలై 24న ప్రపంచవ్యాప్తంగా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ కానుంది. మీరు కూడా ఈ సినిమా టీజర్ చూసేయండి..