
Rottela Panduga News: ఆంధ్రప్రదేశ్లో మత బేధాలు లేకుండా నిర్వహించుకునే పండుగ రొట్టెల పండుగ. మొహర్రం నాడు ముస్లింలు సంయుక్తంగా కలిసి ఘనంగా జరిపే పండుగ ఇది. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెంది
న ఈ రొట్టెల పండుగకు నెల్లూరు జిల్లా బారాషహీద్ దర్గా వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. రేపటి నుంచి అనగా జూన్ 26 నుంచి రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభం కానుంది.