
ఇంటర్నెట్డెస్క్: బాలీవుడ్ అగ్ర తారాగణం నటిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ కామెడీ ఫిల్మ్ ‘వెల్ కమ్ టు ది జంగిల్’ (Welcome To The Jungle).
ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ మూవీ జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘వెల్కమ్’ సిరీస్లో వస్తున్న మూడో మూవీ కావడం, దాదాపు 34 మంది స్టార్ నటీనటులు నటిస్తుండటంతో ఈ మూవీ అంచనాలు భారీగా ఉన్నాయి. ఇంతమంది నటీనటులను ఒక్క దగ్గరి చేర్చి సినిమా తీయడం మామూలు విషయం కాదు. మరి తెర వెనుక ఏం జరిగింది? ఎలా షూట్ చేశారు? తదితర ఆసక్తికర విషయాలను దర్శకుడు అహ్మద్ ఖాన్ పంచుకున్నారిలా..!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.