
హైదరాబాద్: టీజీ20లో రంగారెడ్డి రైజర్స్తో జరిగిన మ్యాచ్లో హైదరాబాద్ ‘ఈ’ ఛాంపియన్స్ ఘన విజయం సాధించింది. 196 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్..
18 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్ను ఛేదించింది. అభిరథ్రెడ్డి 45 బంతుల్లో 99 పరుగులు చేసి అదరగొట్టాడు. షణ్ముఖ అశ్విన్ 30, యశ్వీర్ గౌడ్ 30*, గడుగు గణేశ్ 25* రన్స్ చేశారు. రంగారెడ్డి బౌలర్లలో పున్నయ్య, తనయ్, ఆర్యన్, అరుణ్ తలో వికెట్ పడగొట్టారు. TG20.. ‘ఈ’ ఛాంపియన్స్ ఘన విజయం |