
ప్రతి శుక్రవారం బుల్లితెర ప్రేక్షకులకు వినోదాల విందు సిద్ధంగా ఉంటుంది. కుటుంబ కథా చిత్రాల నుంచి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్స్ వరకు పలు తెలుగు సినిమాలు వివిధ టీవీ ఛానెళ్లలో ప్రసారం కానున్నాయి.
ఇంట్లోనే కూర్చొని మీకు ఇష్టమైన హీరోల సినిమాలను ఆస్వాదించాలనుకుంటే, ఈ రోజు టెలికాస్ట్ కానున్న తెలుగు చిత్రాల పూర్తి జాబితాపై ఓ లుక్కేయండి. శుక్రవారం.. తెలుగు టీవీ సినిమాల జాబితా 📺 డీడీ యాదగిరి (DD Yadagiri) ఉదయం 9 గంటలకు – ది బ్రిక్ లేయర్ (THE BRICK LAYER) (హాలీవుడ్ డబ్ మూవీ) మధ్యాహ్నం 2 గంటలకు – అమ్మాయి బాగుంది రాత్రి 9.30 గంటలకు – 📺 ఈ టీవీ (E TV ) ఉదయం 9 గంటలకు – బావ నచ్చాడు రాత్రి 12 గంటలకు – బావ నచ్చాడు 📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus) మధ్యాహ్నం 3 గంటలకు – అగ్ని గుండం 📺 ఈ టీవీ సినిమా (E TV Cinema) ఉదయం 7 గంటలకు – సప్తపది ఉదయం 10 గంటలకు – స్వాతి కిరణం మధ్యాహ్నం 1 గంటకు – పోకిరి రాజా సాయంత్రం 4 గంటలకు – సకుటుంబ సపరివార సమేతంగా రాత్రి 7 గంటలకు – క మిడ్నైట్ 1 గంటకు – సప్తపది 📺 జెమిని టీవీ (Gemini TV) ఉదయం 9 గంటలకు – సై మధ్యాహ్నం 3.30 గంటలకు – నీ స్నేహం 📺 జెమిని లైఫ్ (Gemini Life) ఉదయం 11 గంటలకు – అత్త సొమ్ము అల్లుడు దానం సాయంత్రం 4.30 గంటలకు – మోక్ష 📺 జెమిని మూవీస్ (Gemini Movies) ఉదయం 1.30 గంటలకు – తోటి కోడలు ఉదయం 4.30 గంటలకు – వెంకటాద్రి ఉదయం 7 గంటలకు – మంచిదొంగ ఉదయం 10 గంటలకు – కలుసుకోవాలని మధ్యాహ్నం 1 గంటకు – త్రినేత్రం సాయంత్రం 4 గంటలకు – అపరేషన్ ధుర్మోదన రాత్రి 7 గంటలకు – వీర రాత్రి 10 గంటలకు – బ్రహ్మ రుద్రులు 📺 జీ తెలుగు (Zee Telugu) ఉదయం 3 గంటలకు – రాబిన్ హుడ్ ఉదయం 9 గంటలకు – గేమ్ ఛేంజర్ సాయంత్రం 5 గంటలకు – కౌసల్య సుప్రజా రామ అర్థరాత్రి 12 గంటలకు – గేమ్ ఛేంజర్ 📺 జీ సినిమాలు (Zee Cinemalu) ఉదయం 3 గంటలకు– వసంతం ఉదయం 7 గంటలకు – జెర్సీ ఉదయం 9 గంటలకు – అప్సరా అవార్డ్స్ మధ్యాహ్నం 12 గంటలకు – అయలాన్ మధ్యాహ్నం 3 గంటలకు – గుర్రం పాపిరెడ్డి సాయంత్రం 6 గంటలకు – K.G.F2 రాత్రి 9 గంటలకు – ఫోరెన్సిక్ 📺 స్టార్ మా (Star MAA) తెల్లవారుజాము 1.30 గంటకు – కరెంట్ ఉదయం 4 గంటలకు – వివేకం ఉదయం 9 గంటలకు – మగధీర అర్థరాత్రి 12 గంటలకు – మగధీర 📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies) తెల్లవారుజాము 3 గంటలకు – అనుకోకుండా ఒకరోజు ఉదయం 7 గంటలకు – ప్రేమ కథా చిత్రమ్ ఉదయం 9 గంటలకు – లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ మధ్యాహ్నం 12 గంటలకు – బలగం సాయంత్రం 2.30 గంటలకు – ఐ సాయంత్రం 6 గంటలకు – RRR రాత్రి 9 గంటలకు – ది ఘోష్ట్ 📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold) ఉదయం 2.30 గంటలకు – మార్కెట్లో ప్రజాస్వామ్యం ఉదయం 5 గంటలకు – పార్టీ ఉదయం 8 గంటలకు – హీరో ఉదయం 11 గంటలకు – నమో వెంకటేశ మధ్యాహ్నం 2 గంటలకు – ఇద్దరు మిత్రులు సాయంత్రం 4.30 గంటలకు – 100% లవ్ రాత్రి 8 గంటలకు – డార్లింగ్ రాత్రి 11 గంటలకు – శక్తి