వెనెజువెలా దేశంలో వరుసగా రెండు భూకంపాలు సంభవించాయి. ఈ ప్రకృతి విపత్తు తీవ్రతకు ఆ దేశ రాజధానిలో తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో పలు బహుళ అంతస్తు భవనాలు కుప్పకూలాయి.
మరోవైపు శిథిలాల కింద ప్రజలు చిక్కుకుపోయి ఉండవచ్చని అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఆ ఫొటోలు.. earthquake: వెనెజువెలాలో భూకంపాలు.. కుప్పకూలిన భవనాలు | earthquakes in venezuela