
ఎన్నడూ చూడని ప్రకృతి విపత్తుతో వెనెజువెలా దేశం అల్లాడిపోతోంది. వరుసగా రెండుసార్లు భూకంపాల ధాటికి పలు భవనాలు నేలమట్టమై లక్షలాది మంది ప్రజలు వీధినపడ్డారు.
ఈ భూకంపాలు వచ్చే కొన్ని క్షణాల ముందు గూగుల్ పలు స్మార్ట్ఫోన్లకు దీని గురించి అలర్ట్లు పంపించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని స్క్రీన్షాట్లను నెటిజన్లు సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు. బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో అలర్ట్లు రాగా, కాసేపటికే భూకంపాలు సంభవించాయి. వెనెజువెలాలో భూకంపాలు.. ముందే చెప్పిన గూగుల్ |