
వెనెజువెలాలో 39 సెకన్ల వ్యవధిలో సంభవించిన జంట భూకంపాలు భారీ విధ్వంసం సృష్టించాయి. (Venezuela Earthquake) బుధవారం రాజధాని కారకాస్‌తో పాటు పలు ప్రాంతాల్లో భవనాలు కూలిపోగా, దేశంలో అత్యవసర పరిస్థితిని...
Jun 25 2026 9:18 AM | Updated on Jun 25 2026 9:18 AM
వెనెజువెలాలో 39 సెకన్ల వ్యవధిలో సంభవించిన జంట భూకంపాలు భారీ విధ్వంసం సృష్టించాయి. (Venezuela Earthquake) బుధవారం రాజధాని కారకాస్‌తో పాటు పలు ప్రాంతాల్లో భవనాలు కూలిపోగా, దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు.
మృతుల సంఖ్య 10 వేల నుంచి లక్ష వరకు చేరొచ్చని యూఎస్జీఎస్ హెచ్చరించడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. శిథిలాల మధ్య కొనసాగుతున్న సహాయక చర్యల దృశ్యాలు ఈ విపత్తు తీవ్రతను కళ్లకు కడుతున్నాయి.
39 సెకన్ల తేడాతో.. వెనెజువెలాలో మహా విధ్వంసం! (ఫొటోలు)
హైదరాబాద్ : మాయజేసినట్టే.. వాన కొట్టే.. (ఫొటోలు)
‘సూపర్ సుబ్బు’ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
సమంత ‘మా ఇంటి బంగారం’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
పులివెందులలో రెండో రోజు వైఎస్ జగన్ పర్యటన (ఫొటోలు)
కూల్ డ్రింక్ ఇస్తేనే ఫోన్ ఇస్తా అంటున్న కోతి
మానవత్వం చాటుకున్న వైఎస్ జగన్.. కాన్వాయ్ అపి మరీ...