
Samantha on Pregnancy: గత కొన్ని రోజులుగా సమంతా ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలపై అభిమానులకు క్లారిటీ లభించింది. మా ఇంటి బంగారం మూవీ సక్సెస్ ఈవెంట్ లో స్వయంగా సమంత తన ప్రెగ్నెన్సిని కన్ఫామ్ చేశారు.
అంతే కాకుండా మెటర్నీటి బ్రేక్ తీసుకుంటానని స్పష్టం చేశారు. తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. కొంత కాలం బ్రేక్ తీసుకుని మరల మీ ముందుకు వస్తానని సామ్ చెప్పుకొచ్చింది.