
Trisha Krishnan: తమిళనాడు సీఎం విజయ్ దళపతి బర్త్ డే నేపథ్యంలో త్రిష విజయ్ కు బర్త్ డే విషేస్ చెప్పక పొవడంతో అందరు వీరి మధ్య బ్రేకప్ అయ్యిందని భావించారు.
ఈ నేపథ్యంలో విజయ్, త్రిష తన ఇన్ స్టాలో రాత్రి 12 గంటలకు విజయ్ తో బర్త్ డే సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలను తన ఇన్ స్టాలో పోస్ట్ చేయడంతో ఈ రూమర్స్ కు బ్రేక్ పడింది. మరోవైపు టీవీకే విజయ్ కోసం సీఎంవో అధికారులు కేక్ తీసుకొస్తే అమ్మోనియా గ్యాస్ లీక్ ఘటన వల్ల కట్ చేయలేదని సమాచారం. కానీ త్రిషతో సెలబ్రేషన్స్ లో పాల్గొనడంపై దుమారం చెలరేగింది. దీనిపై విజయ్ పర్సనల్ గా బర్త్ డే సెలబ్రేట్