
Samantha on Relationship: సమంత రూత్ ప్రభు మా ఇంటి బంగారం సక్సెస్ ఈవెంట్ లో లైఫ్ పార్ట్ నర్ ను ఎంపికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన కెరిర్ మన చేతుల్లో ఉంటుంది
కానీ రిలేషన్ షిప్ అనేది కొన్నిసార్లు సంక్లిష్టంగా ఉంటుందన్నారు. మొదట మనం సంపూర్ణం కావాలని అన్నారు. ఎదుటి వాళ్ల మీద హోప్స్ పెట్టుకుని వారు వస్తే సంపూర్ణం అవుతుందని వారిపై ఎక్కువగా హోప్స్ పెట్టుకొవద్దన్నారు. దీని వల్ల చాలా తప్పులు జరుగుతాయన్నారు. ముందుగా అమ్మాయిలకు తమ మీద తమకు చాలా కాన్ఫిడెంట్స్ ఉండాలన్నారు.