
కొందరికి వాచీలు డిజైన్ చేయాలనే ఆసక్తి ఉంటుంది. డయల్ ఆకారం, కేస్ డిజైన్ కలిసినప్పుడే మంచి వాచ్ తయారవుతుంది. దీని డిజైనర్‌కు స్కెచింగ్, డ్రాయింగ్ నైపుణ్యాలు ముఖ్యం. ఈ రంగంలోకి రావాలనుకునేవారు
ఇంటర్ తర్వాత బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (బీడిజైన్) కోర్సు ఎంచుకోవాలి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ(నిఫ్ట్), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)ల్లోని డిజైన్ స్కూల్స్‌లో కోర్సులు చేయాలి. వాచీలు తయారుచేయాలనుకుంటున్నారా? |