
పాత కాలంలో యూరిన్ రాకపోతే పెరుగులో ఇది వేసి తినేవాళ్లు పాత కాలంలో యూరిన్ రాకపోతే పెరుగులో ఇది వేసి తినేవాళ్లు Prasanna Yadla 25 June 2026 Pic credit - Pinterest పాత కాలంలో అన్ని వింతగా ఉండేవి వాళ్ళు...
పాత కాలంలో యూరిన్ రాకపోతే పెరుగులో ఇది వేసి తినేవాళ్లు పాత కాలంలో యూరిన్ రాకపోతే పెరుగులో ఇది వేసి తినేవాళ్లు Prasanna Yadla 25 June 2026 Pic credit - Pinterest పాత కాలంలో అన్ని వింతగా ఉండేవి వాళ్ళు అనారోగ్య సమస్యలకు చిట్కాలను పాటించే వాళ్ళు అనారోగ్య సమస్యలకు ఇప్పుడు చిన్న సమస్య వచ్చినా కూడా ముందులు వేసుకుంటారు కానీ ఇది వరకు అలా కాదు కానీ ఇది వరకు అలా కాదు ఏదొక చిట్కా పాటించి వాటితోనే తగ్గించుకునే వాళ్లు. యూరిన్ రాకపోతే పెరుగులో ఇది వేసి తినేవాళ్లు యూరిన్ రాకపోతే పెరుగులో పెరుగులో పంచదార వేసుకుని తింటే యూరిన్ సమస్య తగ్గిపోయేది ఎందుకంటే ఇది వేడిని త్వరగా కొట్టేస్తాది ఇది వేడిని త్వరగా కొట్టేస్తాది ఇంకా ఒక గ్లాస్ మజ్జిగలో రెండు టీ స్పూన్స్ పంచదార కలుపుకుని తాగే వాళ్ళు పెరుగులో పంచదార అలాగే ఇది మూత్రంలో మంట, కడుపు కింద వైపు నొప్పి ఉన్నా కూడా ఇది తగ్గిస్తుంది మూత్రంలో మంట వానాకాలంలో డీహైడ్రేషన్ వల్ల కూడా మూత్రం తగ్గినట్టు అనిపిస్తే ఈ చిట్కా పాటించండి డీహైడ్రేషన్ (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి