
అమెరికా- ఇరాన్‌లు శాంతి ఒప్పందంపై సంతకాలు చేసిన తర్వాత హర్మూజ్ జలసంధిలో పరిస్థితులు మెరుగుపడుతున్నట్లు కనిపిస్తోంది.
ఈ క్రమంలో భారత్ జెండాలున్న 11 నౌకలు హర్మూజ్‌ను దాటినట్లు భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జయస్వాల్ వెల్లడించారు. పశ్చిమాసియాలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని, జాతీయ ప్రయోజనాలకు అనుగుణంగా చమురు దిగుమతి చేసుకుంటామన్నారు.👉🏻 మరిన్ని వివరాలు హర్మూజ్‌ను దాటి.. భారత్ వైపు 11 నౌకలు |