
బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రజతోత్సవ ముగింపు కార్యక్రమం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో సోమవారం రాత్రి జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీఎం చంద్రబాబు (Chandrababu).. వేడుకలో పాల్గొన్న అతిథులను పలకరించారు. ఈ సందర్భంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావును ఆప్యాయంగా పలకరించి కాసేపు ముచ్చటించారు. ఈ వార్త చదివారా: మురళీమోహన్, రాజేంద్రప్రసాద్‌కు లోకేశ్ సత్కారం