క్లౌడ్ కంప్యూటింగ్ దిగ్గజం ఒరాకిల్ సంస్థ గత 12 నెలల్లో 21 వేల మంది ఉద్యోగులను తీసేసింది. సంస్థ కార్యకలాపాల్లో ఏఐ వినియోగాన్ని పెంచుతున్నందున ఈ తొలగింపుల కార్యక్రమం కొనసాగుతున్నట్లు ఆ సంస్థ...
క్లౌడ్ కంప్యూటింగ్ దిగ్గజం ఒరాకిల్ సంస్థ గత 12 నెలల్లో 21 వేల మంది ఉద్యోగులను తీసేసింది. సంస్థ కార్యకలాపాల్లో ఏఐ వినియోగాన్ని పెంచుతున్నందున ఈ తొలగింపుల కార్యక్రమం కొనసాగుతున్నట్లు ఆ సంస్థ ఫైలింగ్‌లో వెల్లడించింది. ఏఐ వాడకంతో ఆ ఉద్యోగుల స్థానాన్ని భర్తీ చేస్తోంది. భవిష్యత్తులో కూడా ఈ తొలగింపులు కొనసాగుతాయని తెలియజేసింది. దీంతో గతేడాది 1,62,000 మంది ఉద్యోగులు ఉండగా.. ఇప్పుడు ఆ సంఖ్య 1,41,000కు చేరుకుంది. ఒరాకిల్‌లో ఉద్యోగాల కోత |