
కొంతమంది పిల్లల్ని చూడగానే... ‘అరె, పాప అచ్చం వాళ్ల నాన్నలాగే ఉంది’, ‘బాబు వాళ్ల నాన్న నోట్లో నుంచి ఊడి పడ్డట్టే ఉన్నాడే’ అనేస్తుంటాం. నిజంగానే చిన్నారుల పోలికలు అంతలా అచ్చుగుద్దినట్టు ఉంటాయి.
మరి మనకు తెలిసిన వాళ్లలో ఆ చిత్రాన్ని చూస్తేనే ఆశ్చర్యపోతుంటామే, అలాంటిది మనం ఎంతగానో అభిమానించే సెలబ్రిటీల పిల్లలు సేమ్ టు సేమ్ నాన్నల రూపురేఖలతో ప్రింట్ దిగిపోతే... చూడ్డానికి మరింత సంబరంగా ఉంటుంది కదా. ఓసారి చూసేయండి మరి. ఇదీ చదవండి: చిత్రం.. భళారే విచిత్రం..: జూన్ చివరి వారం.. నో రిలీజ్.. ఓన్లీ రీ-రిలీజ్