
విరాట్ కోహ్లీ అభిమానులకు అదిరిపోయే శుభవార్త. అతడు కనీసం 2030 వరకు ఆర్సీబీ తరఫున ఆడటం దాదాపు ఖాయమైంది. "విరాట్ కోహ్లీ మరో 3 నుంచి 4 ఏళ్లపాటు కచ్చితంగా మైదానంలో ఉంటారు
" అని ఆర్సీబీ సీఈఓ రాజేశ్ మేనన్ భరోసా ఇచ్చారు. అంటే ధోని మాదిరిగానే అతడి కెరీర్ మొత్తం ఆర్సిబితోనే సాగనుంది.
36 ఏళ్ల వయసులోనూ కోహ్లీ అద్భుతమైన ఫిట్నెస్తో ఉన్నాడు. పరుగుల పట్ల అతని ఆకలి, ఆట పట్ల ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు.
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక పరుగులు (9,336) చేసిన ఆటగాడిగా కోహ్లీ రికార్డు సృష్టించాడు. అతను ఆర్సీబీకి అసలైన బ్రాండ్ అంబాసిడర్.
2025లో 657 పరుగులు సాధించి, ఆర్సీబీ తన తొలి ఐపీఎల్ ట్రోఫీని గెలవడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించాడు.
ఆర్సీబీ, విరాట్ ఒకే నాణేనికి రెండు ముఖాలు లాంటి వాళ్లు. క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా అతను ఆర్సీబీ కుటుంబంలోనే కొనసాగుతాడు.
Vaibhav Sooryavanshi : ఐపీఎల్ 2026లో వైభవ్ టాప్ 7 రికార్డులివే...
Virat Kohli Net Worth : క్రికెటర్ గా కోహ్లీ శాలరీ ఎంత? నెట్ వర్త్ ఎంత?
Sanjana Ganesan: బుమ్రా భార్య సంజనా గణేశన్ ఎంత సంపాదిస్తుందో తెలుసా?
మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ ఆస్తి ఎంతో తెలుసా?