
Asianet News Telugu20 Jun, 01:48 pm
ధోని బాటలోనే కోహ్లీ.. అభిమానుల కోసం బిగ్ డెసిషన్విరాట్ కోహ్లీ అభిమానులకు అదిరిపోయే శుభవార్త. అతడు కనీసం 2030 వరకు ఆర్సీబీ తరఫున ఆడటం దాదాపు ఖాయమైంది. "విరాట్ కోహ్లీ మరో 3 నుంచి 4 ఏళ్లపాటు కచ్చితంగా మైదానంలో ఉంటారు" అని ఆర్సీబీ సీఈఓ రాజేశ్ మేనన్ భరో