జూన్ 21న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పరేడ్‌గ్రౌండ్స్‌లో కౌంట్‌డౌన్ కార్యక్రమం జరిగింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్...
జూన్ 21న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని పరేడ్‌గ్రౌండ్స్‌లో కౌంట్‌డౌన్ కార్యక్రమం జరిగింది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, హరియాణా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, హీరోయిన్లు పాయల్ రాధాకృష్ణ, డింపుల్ హయాతి, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికారులు పాల్గొన్నారు. నగరవాసులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా యోగాసనాలు వేసి యోగా ప్రాముఖ్యతను తెలియజేశారు. Yoga: పరేడ్ గ్రౌండ్స్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవం | International Yoga Day 2026 celebrations at parade grounds