
హర్మూజ్ జలసంధి మీదుగా ప్రయాణిస్తున్న నౌకలపై ఇరాన్ నాలుగు డ్రోన్లతో దాడి చేసిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ‘ట్రూత్ సోషల్’ వేదికగా తెలిపారు. ఆ డ్రోన్లలో ఒకటి..
అత్యంత ఖరీదైన సరకు రవాణా నౌకను బలంగా ఢీకొట్టిందని చెప్పారు. నష్టం జరిగినా.. అది తన ప్రయాణాన్ని కొనసాగించిందని పేర్కొన్నారు. తాము మరో 3 డ్రోన్లను కూల్చివేసినట్లు చెప్పారు. ఇది తెలివితక్కువ చర్య అని.. దీంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ డ్రోన్ల దాడి.. తెలివితక్కువ పనే: ట్రంప్ |