
‘రక్షిత’ అనే బైక్ అంబులెన్స్‌ను DRDO రూపొందించింది. సన్నని దారులు, వరద ప్రభావిత ప్రాంతాలు, విపత్తు సంభవించిన ప్రదేశాల్లో వేగంగా వైద్యసహాయం అందించేందుకు వీటిని సిద్ధం చేశారు.
వీటిలో ఆక్సిజన్ స్థాయిలు, ECG రీడింగ్ తదితర కీలక ఆరోగ్య పారామీటర్లను తెలుసుకునే అధునాతన హెల్త్ మానిటరింగ్ సిస్టమ్, చిన్న ఆక్సిజన్ సిలిండర్, IV ఫ్లూయిడ్స్, అత్యవసర మందులు అందుబాటులో ఉంటాయి. బైక్‌లో రోగి సీటును చైర్‌గా, స్ట్రెచర్‌గా ఉపయోగించవచ్చు. ధర సుమారు రూ. 3.5 లక్షలు ఉంటుంది. VIDEO: DRDO బైక్ అంబులెన్స్ |