
వానలు పడేటప్పుడు పాలు తాగొచ్చా? తెలియని నిజాలు ఇవే!వానలు పడేటప్పుడు పాలు తాగొచ్చా? తెలియని నిజాలు ఇవే! Prasanna Yadla 19 June 2026 Pic credit - Pinterest వానాకాలంలో పాలు తాగడం మంచిదేనా ?
కాదా అనే సందేహం చాలా మందికి ఉంది వానాకాలంలో పాలు మంచిదేనా ఇంకా ఇవి వేడి వేడి పాలు తాగితే శరీరానికి ఎంతో మంచిగా అనిపిస్తుంది. వేడి వేడి పాలు ఈ పాలలో ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు ఇలా అధికంగా ఉంటాయి.
ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు అయితే వర్షాకాలంలో ఈ వేడి పాలలో కొద్దిగా పసుపు కలిపి తాగడానికి చాలామంది ఇష్టపడతారు. పాలలో కొద్దిగా పసుపు ఈ పాలు తాగడం వల్ల జలుబు వస్తుందనే విషయం పైన ఎక్కడ స్పష్టమైన ఆధారాలు లేవు.
స్పష్టమైన ఆధారాలు లేవు. అయితే కొందరికి పాలు తాగిన వెంటనే గొంతులో కఫం ఉన్నట్లు అనిపిస్తుంది గొంతులో కఫం జలుబు, గొంతు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు గోరువెచ్చని పాలు తాగితే మంచిది జలుబు, గొంతు ఇన్ఫెక్షన్ (నోట్ : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది) నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి