
సాక్షి, హైదరాబాద్: గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రక్షణ మంత్రిత్వ శాఖ సహకారానికి తెలంగాణ ప్రభుత్వం తరుపున ధన్యవాదాలని పేర్కొన్నారు.
మూసీ పునరుజ్జీవనలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు కీలక మైలురాయిగా భావిస్తున్నామని .మూసీ పరివాహక ప్రాంతాన్ని సాంస్కృతిక ప్రజా వారసత్వ ఆస్తిగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా భారత రక్షణ శాఖ, భారత సైన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ బాపూ ఘాట్ వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మించబోతుంది. సీతాకోక చిలుకలా డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్.. ఫోటోలు ఫిఫా వరల్డ్‌కప్‌లో నటి నోరా ఫతేహి సందడి (ఫొటోలు) రాజసొబగులతో మెరిసిన రాయల్ ఆస్కట్ 2026 (ఫొటోలు) మొనాకో వేకేషన్లో లైగర్ భామ అనన్య పాండే..
ఫోటోలు డైమండ్‌లా మెరిసిపోతున్న డీజే టిల్లు భామ నేహా శెట్టి.. (ఫొటోలు) నీట్ రీ-ఎగ్జామ్ కు సుప్రీంకోర్టు లైన్ క్లియర్ మేకెదాటు ప్రాజెక్ట్ రద్దు డిమాండ్.. తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవ ఆమోదం CBI ఎంక్వైరీకి రెడీనా హోమ్ మినిస్టర్ గారు కోర్టుకు రావాల్సిందే..!
అల్లు అర్జును నాంపల్లి కోర్టు ఆర్డర్స్ మరి సీఐ వెనక ఉన్న బాస్ ల సంగతేంటి..? సెక్షన్-238 కేసులో కీలకం..!
Jun 19 2026 3:42 PM | Updated on Jun 19 2026 3:46 PM
సాక్షి, హైదరాబాద్: గాంధీ సరోవర్ ప్రాజెక్టుకు రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందుకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రక్షణ మంత్రిత్వ శాఖ సహకారానికి తెలంగాణ ప్రభుత్వం తరుపున ధన్యవాదాలని పేర్కొన్నారు.
మూసీ పునరుజ్జీవనలో గాంధీ సరోవర్ ప్రాజెక్టు కీలక మైలురాయిగా భావిస్తున్నామని .మూసీ పరివాహక ప్రాంతాన్ని సాంస్కృతిక ప్రజా వారసత్వ ఆస్తిగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని తేల్చిచెప్పారు. ఈ సందర్భంగా భారత రక్షణ శాఖ, భారత సైన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ బాపూ ఘాట్ వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టు నిర్మించబోతుంది.
సీతాకోక చిలుకలా డ్రాగన్ బ్యూటీ కయాదు లోహర్.. ఫోటోలు
ఫిఫా వరల్డ్‌కప్‌లో నటి నోరా ఫతేహి సందడి (ఫొటోలు)
రాజసొబగులతో మెరిసిన రాయల్ ఆస్కట్ 2026 (ఫొటోలు)
మొనాకో వేకేషన్లో లైగర్ భామ అనన్య పాండే.. ఫోటోలు
డైమండ్‌లా మెరిసిపోతున్న డీజే టిల్లు భామ నేహా శెట్టి.. (ఫొటోలు)
నీట్ రీ-ఎగ్జామ్ కు సుప్రీంకోర్టు లైన్ క్లియర్
మేకెదాటు ప్రాజెక్ట్ రద్దు డిమాండ్.. తమిళనాడు అసెంబ్లీలో ఏకగ్రీవ ఆమోదం
CBI ఎంక్వైరీకి రెడీనా హోమ్ మినిస్టర్ గారు
కోర్టుకు రావాల్సిందే..! అల్లు అర్జును నాంపల్లి కోర్టు ఆర్డర్స్
మరి సీఐ వెనక ఉన్న బాస్ ల సంగతేంటి..? సెక్షన్-238 కేసులో కీలకం..!