
కాలం మారినా విలువ తగ్గని సామెతలు.. చదివితే ఆలోచన మారిపోతుంది!కాలం మారినా విలువ తగ్గని సామెతలు.. చదివితే ఆలోచన మారిపోతుంది! Prasanna Yadla 18 June 2026 Pic credit - Pinterest ఒక్క సామెత చాలు..
మీ జీవితాన్ని పూర్తిగా మారుస్తుందని తెలుసా.. మార్చే సందేశం దానిలోనే ఉంది సామెతలు.. సమయం ఎంత మారినా.. ఈ సామెతలలోని నిజాలు ఎప్పటికీ మారవని మనిషి తెలుసుకోవాలి ఇవి మనిషి తెలుసుకోవాలి సమయం విలువ తెలిసి దానితో నడిచే వాళ్లకి విజయం దూరం కాదు. విజయం దూరం కాదు. మాట జారితే కొంత కాలం తరవాత వారిని మన్నించవచ్చు కానీ, నమ్మకం పోతే తిరిగి రాదు. నమ్మకం పోతే తిరిగి రాదు.
ఇంకా జీవితంలో కష్టపడని చేతికి అదృష్టం కూడా తలుపు తట్టదని మనిషి గుర్తించాలి అదృష్టం కూడా తలుపు తట్టదు ఒక్కోసారి చిన్న పొరపాటు పెద్ద పాఠాన్ని నేర్పుతుంది ఇది తెలుసుకోవాలి అహంకారం పెరిగిన చోట వాళ్ళు ఎప్పటికి ఎదగలేరు ఓర్పు ఉన్నవాళ్ళే చివరికి గెలుస్తారు వాళ్ళే చివరికి గెలుస్తారు నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. నోట్ మరిన్ని వెబ్ స్టోరీస్ జొన్న రొట్టెల్లోకి ఈ నువ్వుల చట్నీ చేస్తే గిన్నె ఖాళీ అవ్వడం పక్కా మిల్లెట్ రోటి.. హెల్త్‌కి సూపర్ ఫుడ్.. తింటే ఆ రోగాలన్ని మాయం హెల్తీ జొన్న లడ్డూలు.. ఇలా చేస్తే నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి